Home » Actress
Humaira Asghars Last Rites: హుమైరా అస్గర్ 9 నెలల క్రితమే చనిపోయి ఉండొచ్చని ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ అభిప్రాయపడ్డాడు. 2024 అక్టోబర్ నెలలో ఆమె చనిపోయి ఉండొచ్చని అన్నాడు.
Actress Humaira Asghar: హుమైరా తల్లిదండ్రులు ఆమె శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తమ కూతురు ఎప్పుడో చనిపోయిందని, డెడ్ బాడీతో తమకు సంబంధం లేదని హుమైరా తండ్రి తేల్చి చెప్పాడు. అంత్యక్రియలు చేయనని కూడా అన్నాడు.
Amruthadhare Serial: రెండు రోజుల క్రితం మునేశ్వర్ లేఅవుట్‌లో ఇళ్లు తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ చేరిన మరుసటి రోజే అమరేష్ దారుణానికి ఒడిగట్టాడు. శృతిపై కత్తితో దాడి చేసి పొడిచాడు. అమరేష్ మొదట శృతి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టాడు.
Zareen Khan To Paparazzi: ఓ యువకుడు హీరోయిన్ జరీన్ ఖాన్ దగ్గరకు వచ్చాడు. తనను తాను ఆమె అభిమానిగా పరిచయం చేసుకున్నాడు. తర్వాత తన టాలెంట్ చూపించాడు. ఆమె ముందు జిమ్నాస్టిక్స్ చేశాడు. జరీన్ ఎంతో ఓపిగ్గా అతడి జిమ్నాస్టిక్స్ చూసింది.
Indian Origin Actor: మలేషియా, సెపాంగ్‌లోని మారియమ్మన్ గుడిలో పూజలు చేసే భారత దేశానికి చెందిన పూజారి భారత సంతతికి చెందిన నటి లిశాల్లిని కనరణ్‌ను వేధించాడు. ఆశీస్సుల పేరుతో ఆఫీసుకు పిలిచి తప్పుగా ప్రవర్తించాడు.
Actress Humaira Asghar: పోలీసులు హుమైరా శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమె చనిపోయి రెండు వారాలు అవుతోందని తేలింది. లోపలినుంచి తలుపు వేసి ఉండటంతో.. హుమైరా మరణం మిస్టరీగా మారింది.
Doctor Anil Jit Singh: కాల్పులు జరిపిన అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
సినీ హాస్యనటి పాకీజా వాసుగి అత్యంత దీనావస్థలో ఉండి భిక్షాటన చేస్తున్నారన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.
పాకీజా అలియాస్ వాసుగి. 1990 దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదు. ఆ పాత్ర వెండి తెర మీద కనిపిస్తేనే నవ్వులు పూసేవి.
Manju Pathrose: ప్రముఖ మలయాళ నటి మంజు పాథ్రోస్ ఒకానొక దశలో తీవ్రమైన ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంది. ఆ కష్టాల కారణంగా కిడ్నీ కూడా అమ్మాలనుకుంది. ప్రాణాలు కూడా తీసుకోవాలని అనుకుంది.