Home » Abu Dhabi
గురువారం అబుదాబిపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. అబుదాబి ఆ మిస్సైల్‌ను గాల్లోనే పేల్చేసింది. అయితే, మిస్సైల్ తాలూకా శకలాలు మీద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది.
ఈనెల 23వ తేదీన యూఏఈలోని ఇతిహాద్ ఎరీనాలో ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ జరిగింది. ఇందులో ఆయన తన పాపులర్ సాంగ్స్‌తో పాటు 'వందేమాతరం' ఆలపించి జనాన్ని ఉర్రూతలూగించారు.
అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్ అబుదాబీ టీ10 లీగ్ మొదలు కానుంది. ఈ సీజన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం నేపథ్యంలో చెన్నై నుంచి అరబ్ దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో ఉన్న గల్ఫ్ దేశాలలో బీజేపీ అభిమానులు పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు.
ఎడారి దేశం యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)ని వర్షాలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. దుబాయ్, అబుదాబీ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం శుక్రవారం సాధారణ ప్రజల కోసం తెరవబడింది. ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది. ఆ వివరాలేంటనేది ఇప్పుడు చుద్దాం.
అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అయితే ఈ ఆలయం ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత ప్రధాన నరేంద్ర మోదీకి అబుదాబీ లో భారత సంతతి ప్రజలు ఘనస్వాగతం పలికారు. 'అహ్లాన్ మోదీ' కల్చరల్ ఈవెంట్ ప్రారంభానికి ముందు అక్కడి ఎన్‌ఆర్ఐలతో ప్రధాని మమేకమయ్యారు. యూఏఈలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా అబుదాబిలోని తొలి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించనున్నారు.