వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. సూర్యుడు సైతం తెల్లవారగానే ఆకాశంలో భగభగ మంటూ ప్రత్యక్షమైపోతాడు.
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరంగా అనిపించడం చాలా మందికి సాధారణ సమస్య. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని సహజ పదార్థాలను తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించడానికి కొన్ని నిత్యావసర వస్తువులను బ్యాగ్‌లో ఉంచుకోవాలి.
సాధారణంగా మనం వంటల్లో రుచి కోసం జీలకర్రను వాడుతుంటాం. అయితే.. జీలకర్ర సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇందులో లెక్కలేనన్ని దివ్యౌషధాలు దాగి ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. జీలకర్ర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
కంటి శుక్లాల సమస్య ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసు వ్యక్తుల్లో కనిపించేంది. కానీ ఇప్పుడు 30 ఏళ్లకే దీని బారిన పడుతున్నారు. ఇటీవల ఎర్లీ ఆన్‌సెట్ క్యాటరాక్ట్ (చిన్న వయసులోనే వచ్చే శుక్లాలు) కేసులు ఎక్కువగా పెరిగాయి.
వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల శరీరం తక్షణమే రిఫ్రెష్ అవుతుంది. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, చల్లటి నీరు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?
చాలా మంది రోజూ టాబ్లెట్లు వాడుతుంటారు. కానీ ఒక చిన్న మాత్ర శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో శాస్త్రీయ విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా మంది సహజమైన ఇంటి చిట్కాలను ఆశ్రయిస్తారు. వాటిలో మెంతుల నీరు, జీలకర్ర నీరు ముఖ్యమైనవి. అయితే, మధుమేహ నియంత్రణకు ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుందో తెలుసా?
జిమ్‌లో కసరత్తుల తరువాత చెరకు రసం తాగే వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక శాతం మంది కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యతో వైద్యుల వద్దకు వెళ్తే.. మందులు రాస్తున్నారు. వాటిని వాడితే.. ఆ సమయంలో మాత్రమే ఈ నొప్పులు తగ్గుతున్నాయి.