గోపాల్‌కృష్ణ గాంధీ జీవన యాత్ర అష్ట పదులలోకి ప్రవేశించనున్నది. 22 ఏప్రిల్ 2020న ట్విట్టర్‌పై (అప్పటికింకా అది Xగా మారలేదు) ఒక థ్రెడ్ (ట్వీట్ల పరంపర)ను పోస్ట్ చేశాను. ‘మన మధ్య నడయాడుతున్న ఒక విశిష్ట....
భిన్న మతాలకు చెందినవారు శాంతి సామరస్యాలతో కలసికట్టుగా జీవించేలా చేయడమెలా? ఇది, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న మహా సవాళ్లలో ప్రధానమైనది.
నరేంద్ర మోదీ పాలనా శైలిలో ప్రతీకాత్మక సంయమనం చోటుచేసుకోవాలని నేను ఆశిస్తున్నాను; పార్లమెంటులో చర్చలకు మరింత సమయాన్ని కేటాయించి అవి సమగ్రంగా జరిగేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాను. ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో..
పర్యావరణ సంక్షోభం విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయమై అనేక పుస్తకాలు వెలువడుతున్నాయి.
గత పక్షం రోజులుగా వార్తా జగత్తులో రెండు అంశాలకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది.
అదొక పచ్చని యవ్వన స్మృతి. నేను నా 16వ వసంతంలోకి ప్రవేశించనున్న రోజులవి (మార్చి 1974). బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఒక క్రికెట్ మ్యాచ్‌కు నేను ప్రప్రథమంగా వెళ్లిన...
‘క్రైస్తవ ధర్మ ప్రచారకుడు వెరియర్ ఎల్విన్తో నెహ్రూ ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం హిందూ సాధువులు నాగాలాండ్‌కు వెళ్లడాన్ని నిషేధించారు. పర్యవసానమేమిటి? నాగభూమిలో ...
క్రిస్టోఫర్ నోలన్ తీసిన Oppenheimer సినిమాను చూశాను. అణు శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రమది.
భారత్‌లో ప్రజాస్వామిక ప్రక్రియ కొత్త చైతన్యంతో ద్విగుణీకృతమవడం ఎలా? 2009 సార్వత్రక ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఢిల్లీ మ్యాగజైన్ నొకదానికి రాసిన వ్యాసంలో నేను నాలుగు ప్రతిపాదనలు చేశాను.
నేను అమితంగా గౌరవించే ఇద్దరు వృద్ధ భారతీయులు గత నెలలో కీర్తిశేషులు అయ్యారు. ఒకరు ముంబైలోను, మరొకరు బెంగళూరులోను మరణించారు.