భద్రాచలంలో ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం
ABN, Publish Date - Mar 27 , 2026 | 07:53 AM
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని ప్రసిద్ధ దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. కల్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణాన్ని లైవ్‌లో చూసేయండి..
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని ప్రసిద్ధ దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. కల్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Updated at - Mar 27 , 2026 | 02:31 PM