ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పలు బిల్లులు ఆమోదం

ABN, Publish Date - Feb 18 , 2026 | 09:40 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా రాష్ట్రంలో పలు సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

అమరావతి, ఫిబ్రవరి 18: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ఐదవ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలైన ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. రాష్ట్రంలో పలు సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. పురపాలక చట్టం సవరణ బిల్లుకు రెండో సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

Updated at - Feb 18 , 2026 | 03:38 PM