Share News

Texas Floods: టెక్సాస్ వరదల్లో భారీ విషాదం.. 43 మంది

ABN , Publish Date - Jul 06 , 2025 | 08:26 PM

అమెరికాలోని టెక్సాస్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జల ప్రళయంలో 43 మంది మృతి చెందగా.. ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 27 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. మరోవైపు అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నారు.

Texas Floods: టెక్సాస్ వరదల్లో భారీ విషాదం.. 43 మంది
Texas Floods

Texas Floods: అమెరికాలోని టెక్సాస్‌లోని హంట్ ప్రాంతంలో కుండపోత వర్షాలు ఉగ్రరూపం దాల్చాయి. నది ఉప్పొంగడంతో తీరంలో ఏర్పాటు చేసిన ఒక క్రిస్టియన్ క్యాంపును వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జల ప్రళయంలో 43 మంది మృతి చెందగా.. ఓ క్రిస్టియన్ సమ్మర్ క్యాంపు నుంచి 27 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. మరోవైపు అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేస్తున్నారు.

Updated Date - Jul 06 , 2025 | 08:29 PM