Sangareddy: సర్పంచ్ పదవికి లవర్‌తో నామినేషన్
ABN, Publish Date - Nov 30 , 2025 | 09:23 PM
సర్పంచ్ పదవికి లవర్‌తో కలిసి నామినేషన్ వేశాడు ఓ యువకుడు. అనంతరం, ఆ యువతిని వివాహం చేసుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా: సర్పంచ్ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. తాళ్లపల్లి సర్పంచ్ పదవికి రిజర్వేషన్ అనుకూలంగా రాకపోవడంతో చంద్రశేఖర్ అనే యువకుడు తన ప్రియురాలు శ్రీజతో నామినేషన్ వేయించాడు. అనంతరం, ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
Updated at - Nov 30 , 2025 | 09:23 PM