మహానందిలో రెండు పాములు హల్చల్..
ABN, Publish Date - May 30 , 2025 | 07:44 PM
నంద్యాల జిల్లా మహానందిలోని అయ్యన్ననగర్‌లో రెండు పాములు హల్‌చల్ చేశాయి. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.
నంద్యాల జిల్లా: మహానందిలోని అయ్యన్ననగర్‌లో రెండు పాములు హల్‌చల్ చేశాయి. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటన స్థాలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాముల్ని బంధించి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Updated at - May 30 , 2025 | 07:44 PM