Kangana: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం
ABN, Publish Date - Jun 02 , 2025 | 02:56 PM
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షర్మిష్ట పనోలీ అరెస్టుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనోలీ వాడిన భాష అభ్యంతకరమే అయినా..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షర్మిష్ట పనోలీ అరెస్టుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనోలీ వాడిన భాష అభ్యంతకరమే అయినా అందుకు ఆమె క్షమాపణలు చెప్పారు. ఇంతటితో షర్మిష్ట పనోలీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Updated at - Jun 02 , 2025 | 02:56 PM