Rising Vegetable Prices: సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్న కూరగాయల ధరలు
ABN, Publish Date - Nov 24 , 2025 | 08:36 PM
రాష్ట్రంలో కూరగాయల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణ ప్రజలు ప్రస్తుతం మార్కెట్‌కి వెళ్లాలంటే ఆలోచించాల్సి వస్తోంది. కూరగాయల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఏ కూరగాయ అయినా కనీసం రూ. 80 ఉంటుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Updated at - Nov 24 , 2025 | 08:45 PM