Heavy Rains: విశాఖలో భారీ వర్షం.. మరో 24 గంటలు అలర్ట్

ABN, Publish Date - May 30 , 2025 | 09:51 PM

Heavy Rains: వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉంది.

విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నదుల్ని తలపించాయి. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం కారణంగా విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక, వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

మహానందిలో రెండు పాములు హల్చల్..

ఆపరేషన్ కగార్ ఆపండి.. బీజేపీ వైఖరిని ఖండిస్తున్నాం

Updated at - May 30 , 2025 | 09:53 PM