Akhanda 2 Premiere Cancelled: అఖండ-2.. స్పెషల్ ప్రీమియర్ షోలు రద్దు
ABN, Publish Date - Dec 04 , 2025 | 08:51 PM
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. అఖండ-2 తాండవం స్పెషల్ ప్రీమియర్ షోలను చిత్ర నిర్మాణ సంస్థ రద్దు చేసింది. ఎందుకంటే..
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. అఖండ-2 తాండవం స్పెషల్ ప్రీమియర్ షోలను చిత్ర నిర్మాణ సంస్థ రద్దు చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది.
Updated at - Dec 04 , 2025 | 08:51 PM