Home » Balakrishna
పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రజాసేవ, కళాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా బాలకృష్ణ విజయాన్ని ప్రశంసించారు.
పద్మభూషణ్ బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్..
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి-రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్‌పై పరిశోధనలకు ఏర్పాటు చేసినప్రత్యేక కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల రచ్చలోకి తెలుగు సినీ రంగ అగ్ర నటులు వచ్చి చేరారు. ఈ మేరకు సినీనటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌పై సైబర్ క్రైం విభాగానికి ఆన్‌లైన్‌లో న్యాయవాది ఇమ్మనేని రామారావు ఆదివారం ఫిర్యాదు చేశారు.
పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని విస్తరిస్తున్నామని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణం ప్రారంభిస్తామని ఆ ఆస్పత్రి, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా పలు మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల పదవులకు జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
Nandamuri Balakrishna Padma Bhushan Award: కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా బసవతారకం ఆస్పత్రి సిబ్బంది బాలయ్యకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రకటించడం పట్ల విదేశాల్లోని బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషకరమని..