ఏడాదికే కూలిన పిల్లర్
ABN, Publish Date - Apr 16 , 2025 | 04:03 PM
Pillar Collapse: బీఆర్‌ఎస్ హయాంలో కోట్లాది రూపాయలతో మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏప్రిల్ 16: జిల్లా సీతారామ ప్రాజెక్టు (Sitarama Project) నిర్మాణంలో డొల్లతనం బయటపడింది. బీఆర్‌ఎస్ హయాంలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి. వీకే రామవరం వద్ద నిర్మించిన ఓ సూపర్ పాసేజ్ పిల్లర్ కూలిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగమైన పిల్లర్ కూలిపోయిన సంఘటనతో పాటు కాలువ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని ప్రజాసంఘాల నేతలు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
AP Fiber Net: ఏపీ ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ డెసిషెన్
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 16 , 2025 | 04:05 PM