అర్ధరాత్రి బన్నీ ఫ్యాన్స్ రచ్చ

ABN, First Publish Date - 2025-04-08T11:15:57+05:30 IST

Allu Arjun Fans: నగరంలో అర్ధరాత్రి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రోడ్డుపై హంగామా సృష్టించారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ రచ్చ చేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 8: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ఇంటి వద్ద గత అర్ధరాత్రి ఆయన ఫ్యాన్స్ హడావుడి చేశారు. అల్లు అర్జున్ బర్త్‌డే (Allu Arjun Birthday Celebrations) సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బన్నీ ఫోటోలు పట్టుకుని రోడ్డుపై రచ్చ చేశారు. అర్జున్ ఫ్యాన్స్ హడావుడితో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బన్నీ ఫ్యాన్స్‌ను అక్కడి నుంచి చెదరగొట్టారు.


ఇవి కూడా చదవండి

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated at - 2025-04-08T11:16:44+05:30