Karthika Masam: ఈ కార్తీక శనివారం శివుడికి ఇలా పూజ చేస్తే మంచి ఫలితం
ABN, Publish Date - Nov 08 , 2025 | 09:40 AM
కార్తీక మాసం శనివారాలు శివారాధనకు అత్యంత శుభమయమైనవి. ఈ రోజు భక్తితో శివుడిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక శనివారం ప్రత్యేకంగా ఇలా పూజ చేస్తే శివుని అనుగ్రహం సులభంగా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వీడియోలో చూడండి.

Updated at - Nov 08 , 2025 | 09:40 AM