Share News

Urea Shortage: యూరియా కోసం బారులు

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:00 AM

యూరియా కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజలుగా యూరియా సరఫరా లేదు.

Urea Shortage: యూరియా కోసం బారులు

ధారూరు, జూలై21 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజలుగా యూరియా సరఫరా లేదు. సోమవారం వికారాబాద్‌ జిల్లా, ధారూరు మండల కేంద్రం, హరిదాసుపల్లి పీఏసీఎ్‌సలకు రెండు లారీల యూరియా వచ్చింది. దీంతో రైతులు యూరియా కోసం ధారూరు పీఏసీఎస్‌ కార్యాలయం ముందు క్యూ కట్టారు. యూరియా 500 బస్తాలే రావటంతో రైతుకు రెండు బస్తాల చొప్పున 250 మంది రైతులకు ఇచ్చి సరిపెట్టారు. యూరియా కొరతపై సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదనేది రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:00 AM