Share News

10th results: నేడు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:38 AM

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం ప్రకటించనున్నారు.

10th results: నేడు పదో తరగతి  సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌ www.bsc.telangana.gov లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను జూన్‌ 3 నుంచి 13 వరకు నిర్వహించారు.

Updated Date - Jun 27 , 2025 | 03:38 AM