Liquor Sales: మద్యం ఆదాయం రూ.34,600 కోట్లు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:34 AM
మద్యం అమ్మకాల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.34,600 కోట్ల ఆదాయం సమకూరింది.

గత ఏడాదికన్నా 7శాతం అధికం
మద్యం అమ్మకాల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.34,600 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 7 శాతం అధికమని ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. లిక్కర్ అమ్మకాలు బాగా పెరగడంతో ఈమేరకు ఆదాయం సమకూరినట్టు చెప్పారు. అయితే యునైటెడ్ బ్రూవరీస్ కొన్ని రోజులు తమ బ్రాండ్ బీర్ల సరఫరాను ఆపేయడంతో మొత్తంగా బీర్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 3శాతం తగ్గినట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News