Share News

Nalgonda: నకిలీ వైద్యులపై మెడికల్‌ కౌన్సిల్‌ చర్యలు

ABN , Publish Date - May 19 , 2025 | 04:25 AM

నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్న వారిపై మెడికల్‌ కౌన్సిల్‌ కొరడా ఝులిపించింది.

Nalgonda: నకిలీ వైద్యులపై మెడికల్‌ కౌన్సిల్‌ చర్యలు

హైదరాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్న వారిపై మెడికల్‌ కౌన్సిల్‌ కొరడా ఝులిపించింది. పలు చోట్ల తనిఖీలు నిర్వహించి నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసింది. గతంలో కాంపౌండర్లుగా పనిచేసి ఆర్‌ఎంపీ సర్టిఫికెట్‌ సంపాదించి డాక్టర్ల వేషధారణలో ప్రజలను మోసం చేస్తున్న వారిపై 14కేసులు నమోదు చేసింది. డాక్టర్‌ లాలయ్య కుమార్‌, డాక్టర్‌ మహేష్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ వైద్య మండలి వైస్‌ చైర్మన్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన

Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత

For Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 04:25 AM