Share News

RGUKT: ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నేడే ఆఖరు తేదీ

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:42 AM

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటేడ్‌ బీటెక్‌

RGUKT: ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నేడే ఆఖరు తేదీ

బాసర, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటేడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 21తో గడువు ముగుస్తుందని వర్సిటీ వీసీ గోవర్ధన్‌ తెలిపారు. జులై 4న ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తామన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ జులై 7న ప్రారంభమవుతుందని చెప్పారు.

Updated Date - Jun 21 , 2025 | 04:42 AM