Telangana Gram Panchayat Elections Live: సర్పంచ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్
ABN , First Publish Date - Dec 11 , 2025 | 07:16 AM
తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Live News & Update
-
Dec 11, 2025 21:38 IST
టాస్ పద్ధతిలో సర్పంచ్ ఎన్నిక..
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లా: మార్కుక్ మండలం గంగాపూర్ గ్రామంలో టాస్ పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు..
జామ్ పల్లి లక్ష్మీ, గడ్డం శ్యామల ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు రావడంతో టాస్ నిర్వహించిన అధికారులు..
టాస్ గెలిచిన గడ్డం శ్యామల.
-
Dec 11, 2025 21:34 IST
సంగారెడ్డి జిల్లా:
కంది మండల కేంద్ర సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు చిన్న సాయి శ్రీరామ్ 1,477 ఓట్ల భారీ మెజారిటీతో విజయం
-
Dec 11, 2025 21:21 IST
మంచిర్యాల:
హాజీపూర్ (మం) హాజీపూర్ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా మాధవరపు శ్రీలత (బీ ఆర్ ఎస్ ) గెలుపు
మహబూబాబాద్:
మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగిన తొలి విడుత పంచాయతీ ఎన్నికలో 146 సర్పంచ్ స్థానాలకు గాను.. ఇప్పటివరకు..
కాంగ్రెస్: 50.
బీఆర్ఎస్: 40.
బీజేపీ: 5
ఇతరులు: 5
ఏకగ్రీవం: 9
-
Dec 11, 2025 21:19 IST
మంచిర్యాల:
లక్షెట్టిపేట (మం) గుల్లకోట గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దేవి భీమయ్య గెలుపు.
ములుగు :
ఏటూరునాగారం మేజర్ పంచాయతీలో 16వార్డుల్లో 14 వార్డులు గెలుచుకున్న బీఆర్ఎస్ మద్దతుదారులు
సర్పంచ్ స్థానానికి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.
-
Dec 11, 2025 21:04 IST
భద్రాద్రి కొత్తగూడెం:
పినపాక మండలంలో ముగిసిన కౌంటింగ్..
23 గ్రామ పంచాయతీలకు గాను..
కాంగ్రెస్: 11
కాంగ్రెస్ ఏకగ్రీవం: 03
బీఆర్ఎస్ 06
సీపీఎం 01
ఇండిపెండెంట్ 02
మంచిర్యాల జిల్లా:
లక్షట్ పేట (మం)లక్ష్మిపూర్ గ్రామ సర్పంచ్ గా సూరమళ్ళ సౌజన్య (బీజేపీ) గెలుపు.
-
Dec 11, 2025 20:57 IST
వనపర్తి జిల్లా ఖీల్లా ఘణపురం మండలంలోని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న గ్రామస్తులు.




-
Dec 11, 2025 20:47 IST
నల్లగొండ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వగ్రామం చిట్యాల మండలం ఉరుమడ్లలో కాంగ్రెస్ అభ్యర్థి సాగర్ల భాను శ్రీ 240 ఓట్లతో విజయం
భద్రాద్రి కొత్తగూడెం:
పినపాక మండలంలో ముగిసిన కౌంటింగ్.. 23 గ్రామ పంచాయతీలకు గాను..
కాంగ్రెస్: 11
కాంగ్రెస్ ఏకగ్రీవం: 03
బీఆర్ఎస్: 06
సీపీఎం: 01
ఇండిపెండెంట్: 02
-
Dec 11, 2025 20:45 IST
ఆదిలాబాద్ జిల్లా:
ఇచ్చోడ మండలం దాబా బిలో లాటరీతో సర్పంచ్ ఎన్నిక..
ఇద్దరు అభ్యర్థులు రామేశ్వర్, ఈశ్వర్‌కు చెరో 176 ఓట్లు..
ఓట్లు సమానంగా రావడంతో టాస్‌తో సర్పంచ్ ఎన్నిక నిర్వహించిన అధికారులు..
టాస్‌తో సర్పంచ్‌గా ఎన్నికైన ఈశ్వర్.. ఓటమి పాలైన రామేశ్వర్.
-
Dec 11, 2025 20:43 IST
నల్లగొండ :
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి ధర్మయ్య గెలుపు, 12 కు 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
-
Dec 11, 2025 20:42 IST
వంగవీడులో రీకౌంటింగ్..
మధిర మండలం వంగవీడులో 2 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థి గెలుపు.
కాంగ్రెస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోరడంతో తిరిగి లెక్కిస్తున్న అధికారులు.
-
Dec 11, 2025 20:42 IST
ఖమ్మం జిల్లా:
కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కూటమి..
12 వార్డులకు గాను 12 వార్డులు క్లీన్ స్వీప్..
టీడీపీ 6వార్డులు గెలుపు కాంగ్రెస్ 6 వార్డులు గెలుపు..
కాంగ్రెస్ బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి..
వెలనాటి సునీత 1258 ఓట్ల మెజారిటీతో ఘన విజయం.
కొణిజర్ల మండలం కొనిజర్ల గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుదె పుష్పవతి ఉపేందర్ 1456 భారీ మెజార్టీ తో విజయం
కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలిబ్ పాషా విజయం
మధిర మండలం మాటూరు రాయబారపు పుల్లారావు బి ఆర్ ఎస్ అభ్యర్థి విజయం.
వైరా మండలం గరికపాడు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి లక్కిరెడ్డి నాగలక్ష్మి విజయం
వైరా మండలం కేజీ సిరిపురం గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శెట్టిపల్లి శ్రీనివాసరావు విజయం.
-
Dec 11, 2025 20:41 IST
స్వీపర్ గెలుపు..
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం కచలాపురం గ్రామంలో గ్రామపంచాయతీ స్వీపర్‌గా పనిచేస్తున్న ఏర్పుల బాబు సర్పంచ్‌గా రెండు ఓట్లతో గెలుపు..
సూర్యాపేట :
ఆత్మకూర్ (ఎస్) మండలం కోటి నాయక్ తండాలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా పోలైన ఓట్లు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు రావడంతో డ్రా తీసిన అధికారులు..
బీఆర్ఎస్ అభ్యర్థి ధరావత్ చిట్టి విజయం..
-
Dec 11, 2025 19:59 IST
మంచిర్యాల జిల్లా:
లక్షెట్టిపేట (మం) కొత్తూరు సర్పంచ్‌గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నల్లపోచమల్లు విజయం.
లక్షెట్టిపేట (మం) అంకతిపల్లి సర్పంచ్‌గా అభ్యర్థి లింగంపల్లి వెంకటేష్ (కాంగ్రెస్ )గెలుపు
-
Dec 11, 2025 19:53 IST
సంగారెడ్డి జిల్లా:
గుమ్మడి దల మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా BRS బలపరిచిన సూరారం మంజుల విజయం
సూర్యాపేట : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత గ్రామం తిరుమలగిరి మండలం తాటిపాములలో 5 వార్డులు కాంగ్రెస్, 5 వార్డులు బీఆర్ఎస్.
సూర్యాపేట : నాగారంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డి విజయం.
సంగారెడ్డి జిల్లా:
గుమ్మడిదల మండలం కానుకుంట సర్పంచ్ గా పెంటారెడ్డి (కాంగ్రెస్) విజయం..
మంచిర్యాల: హాజీపూర్ (మం) దొనబండ సర్పంచ్ గా రమాదేవి (బీజేపీ) గెలుపు.
-
Dec 11, 2025 19:49 IST
నిజామాబాద్ జిల్లా:
సాలూరా మండలం జాడి జమాల్పూర్‌లో ఉద్రిక్తత
బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచి అభ్యర్థి జ్యోతి విజయం.
రీ కౌంటింగ్ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు.
-
Dec 11, 2025 19:21 IST
ఖమ్మం జిల్లా:
వైరా మండలం గన్నవరం లో కాంగ్రెస్ అభ్యర్థి కారుమంచి యేసు 313 ఓట్ల మెజారిటీతో గెలుపు.
-
Dec 11, 2025 19:20 IST
ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ఎదురుదెబ్బ..
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ఎదురుదెబ్బ.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వగ్రామం చిన్నబండిరేవు సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం..
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మడకం జోగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై84 ఓట్ల తేడాతో విజయం.
3 వార్డులలో బీఆర్ఎస్, 5 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు.
-
Dec 11, 2025 19:14 IST
గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాల్లో 115 గ్రామాలు ఉండగా .
ఏకగ్రీవాలు: 12
పోటీలో ఉన్నవి : 103 గ్రామాలు.
సాయంత్రం 7 గంటల వరకు వివిధ పార్టీలు గెలిచిన స్థానాలు..
బీఅర్ ఎస్: 17
కాంగ్రెస్: 20
బీజేపీ: 04
ఇండిపెండెంట్: 05
-
Dec 11, 2025 19:13 IST
సిద్దిపేట జిల్లా:
కాంగ్రెస్ 35.
బీఆర్ఎస్ 36.
బీజేపీ 4.
ఇతరులు 15.
-
Dec 11, 2025 19:07 IST
భద్రాద్రి కొత్తగూడెం:
చర్ల మండలం తెగడ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి జమ్ముల కృష్ణ మురళి విజయం.
-
Dec 11, 2025 19:07 IST
మెదక్ జిల్లా:
జిల్లాలో మొదటి విడతలో 160 గ్రామాల్లో ఎన్నికలు
ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు వెలువడినవి (ఏకగ్రీవాలతో కలిపి) 113
కాంగ్రెస్ - 79
బీఆర్ ఎస్ 29
స్వతంత్రులు - 5
-
Dec 11, 2025 18:57 IST
ఖమ్మం జిల్లా:
వైరా మండలం విప్పలమడక గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి మేడ హేమ చక్రపాణి 51మెజార్టీతో విజయం
మధిర మండలం చిలుకూరు గ్రామం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 226 ఓట్లు మెజార్టీతో కొంకిమల్ల సునీల్ విజయం..
కొనిజర్ల మండలం మల్లుపల్లి 75 ఓట్ల మెజారిటీతో బాదావత్ చింతామణి కాంగ్రెస్ అభ్యర్థి విజయం
మెదక్ జిల్లా:
టేక్మాల్ మండలం సూరంపల్లిలో డ్రా పద్దతిలో సర్పంచ్ ఎంపిక..
ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో డ్రా తీసిన అధికారులు..
డ్రాలో బీఆర్ ఎస్ బలపరిచిన పోచయ్య సర్పంచ్‌గా విజయం.
-
Dec 11, 2025 18:52 IST
సంగారెడ్డి జిల్లా:
కొండాపూర్ మండలం గుంతపల్లి సర్పంచ్‌గా ఆనంతరెడ్డి (బీఆర్ఎస్) విజయం.
-
Dec 11, 2025 18:40 IST
84.28 శాతం పోలింగ్ నమోదు
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ నమోదు..
ఓటు హక్కు వినియోగించుకున్న 45 లక్షల 15వేల 141 మంది ఓటర్లు.
-
Dec 11, 2025 18:39 IST
రంగారెడ్డి జిల్లా:
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ సొంత గ్రామం వీర్లపల్లిలో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి ఓటమి
130 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థి పాండు గెలుపు.
-
Dec 11, 2025 18:38 IST
లక్కీ డ్రా తీసిన అధికారులు..
యాదాద్రి జిల్లా: లక్కీ డ్రా తీసిన అధికారులు..
రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు సమానంగా పోలైన ఓట్లు...
బీఆర్‌ఎప్ అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 148 ఓట్లు .. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి సైతం 148 ఓట్లు
లక్కీ డ్రా తీసిన అధికారులు…బీఆర్ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్య గెలుపు.
-
Dec 11, 2025 18:37 IST
మెదక్ జిల్లా :
రెగొడు మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఒకే ఓటుతో గెలుపొందిన కాంగ్రెస్ మద్దతుదారు బేగరి పండరి..
సంగారెడ్డి మండలం ఫసల్ వాది గ్రామ సర్పంచ్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి హరి ప్రసాద్ విజయం..
-
Dec 11, 2025 18:35 IST
నిజామాబాద్ జిల్లా:
జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణీ..
రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాలో జాగృతి మద్దతుదారు జాదవ్ సుమలత విజయం.
-
Dec 11, 2025 18:30 IST
భద్రాద్రి కొత్తగూడెం:
దుమ్ముగూడెం మండలం దబ్బనూతుల సర్పంచ్ గా తామ బాలరాజు స్వతంత్ర అభ్యర్థి విజయం.
బి.కొత్తగూడెం సర్పంచ్‌గా సీపీఐ అభ్యర్థి కుంజా ప్రమీల విజయం..
సుబ్బారావుపేటలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి తెల్లం లలిత విజయం.
పాత మారేడుబాకాలో బీఆర్‌ఎస్ బలపరచిన గుండి రవి విజయం.
రామారావు పేట సర్పంచి, ఆరువార్డుల్లో సీపీఎం బలపరచిన అభ్యర్థులు విజయం
అచ్చితాపురం సర్పంచ్‌గా ఏవీఎస్పీ అభ్యర్థి కుర్సాం రవి విజయం..
నారాయణరావుపేట సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్లూరి ఆదినారాయణ విజయం..
అంజి పాక సీపీఎం సర్పంచ్ అభ్యర్థి కొమరం శాంతమ్మ విజయం.
చింతగుప్ప సర్పంచ్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి గట్టుపల్లి పార్వతి విజయం.
తూరుబాక గ్రామపంచాయతీ సీపీఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అజ్మీర శైలజ విజయం.
-
Dec 11, 2025 18:24 IST
మెదక్ జిల్లా:
హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా సర్పంచ్‌గా బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి కాట్రోత్ అను గెలుపు.
హవెలిఘనపూర్ మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి రమేష్ గెలుపుజ
పాపన్న పేట్ మండలం గాంధర్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ సిద్ధరామరెడ్డి గెలుపు.
పాపన్న పేట్ మండలం కుర్తివాడ గ్రామంలో సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి చెట్టుకింది శ్రీధర్ గెలుపు.
-
Dec 11, 2025 18:20 IST
వనపర్తి నియోజకవర్గం:
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి సొంత గ్రామం జయన్న తిరుమలాపురంలో బీఆర్ఎస్ విజయం.
మెదక్ జిల్లా:
పాపన్న పేట మండల కేంద్రంలో సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ గౌడ్ గెలుపు.
-
Dec 11, 2025 18:15 IST
ఎమ్మెల్యే మురళీనాయక్‌కు చుక్కెదురు
మహబూబాబాద్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్‌కు చుక్కెదురు
ఎమ్మెల్యే సొంత గ్రామంలో చుక్కెదురు..
పరాజయం పాలైన ఎమ్మెల్యే వదిన భూక్యా కౌసల్య..
మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాత 27 ఓట్లతో గెలుపు..
కౌసల్య విజ్ఞప్తితో రీకౌంటింగ్ చేపట్టిన అధికారులు.
-
Dec 11, 2025 18:10 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
చర్ల మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపరచిన నాగలక్ష్మి విజయం.
ఖమ్మం జిల్లా:
మధిర మండలం నిదానపురంలో కాంగ్రెస్ అభ్యర్థి వెంపటి రత్నకుమారి విజయం.
-
Dec 11, 2025 18:06 IST
ఖమ్మం జిల్లా:
కొణిజర్ల మండలంలోని సాలబంజర గ్రామం సర్పంచ్ BRS అభ్యర్థి గుగులోత్ శారద విజయం
కొణిజర్ల మండలంలోని గోపవరం గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా అబ్బురీ నరహరి కాంగ్రెస్ విజయం
వైరా మండలం దాచాపురం గూడూరు వెంకటరమణ కాంగ్రెస్ ఘనవిజయం
మధిర మండలం ఇల్లూరు లో కాంగ్రెస్ అభ్యర్థి చేకూరి ఆదిలక్ష్మి గెలుపు.
సిద్దిపేట జిల్లా:
దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ సర్పంచ్ గా కాంగ్రెస్ లాలు విజయం
దౌల్తాబాద్ మండలం ఉప్పర్ పల్లి సర్పంచ్ జాంగిరవ్వ బిజెపి విజయం
మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ర్యాకం యాదగిరి విజయం.
ములుగు మండలం బండ తిమ్మాపూర్ లో బిఆరెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయినీ శేఖర్ 356 ఓట్లతో గెలుపు.
జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామం లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జుర్రు వెంకటేష్ 86 ఓట్ల తో గెలుపు.
సిద్దిపేట జిల్లా :
జగదేవపూర్ మండలం అంతయుగూడం గ్రామం లో బి ఆర్ ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి అభ్యర్థి హేమ సురేష్ గెలుపు.
-
Dec 11, 2025 17:50 IST
జిల్లాలు
కాంగ్రెస్ -
బీఆర్ఎస్ -
బీజేపీ -
ఇతరులు
ఆదిలాబాద్ (166)
26
12
6
15
భద్రాద్రి కొత్తగూడెం (159)
16
12
-
7
హనుమకొండ (69)
6
3
2
7
జగిత్యాల (122)
16
13
2
5
జయశంకర్ భూపాల్‌పల్లి (82)
16
1
-
-
జనగామ (110)
16
6
-
3
రాజన్న సిరిసిల్ల (85)
14
6
2
1
మహబూబాబాద్ (155)
26
15
1
2
మహబూబ్‌నగర్ (139)
23
24
-
5
మంచిర్యాల (90)
8
3
-
2
మెదక్ (160)
31
12
-
6
ములుగు (48)
18
1
-
-
నాగర్‌కర్నూల్ (151)
36
13
3
4
నల్గొండ (318)
34
10
-
6
నారాయణపేట (67)
19
2
1
5
నిర్మల్ (136)
33
8
8
26
నిజామాబాద్ (184)
45
4
2
3
పెద్దపల్లి (99)
15
2
-
-
రంగారెడ్డి (174)
17
10
-
3
సంగారెడ్డి (136)
11
13
1
4
వనపర్తి (87)
11
11
-
-
సిద్దిపేట (163)
19
22
2
10
సూర్యాపేట (159)
27
10
-
1
వికారాబాద్ (263)
49
8
-
3
జోగులాంబ గద్వాల (106)
25
3
3
4
కామారెడ్డి (167)
24
12
7
4
కరీంనగర్ (92)
8
3
7
9
ఖమ్మం (192)
43
4
-
5
కుమరంభీమ్ అసిఫాబాద్ (114)
14
14
3
6
వరంగల్ (91)
9
1
-
3
యాదాద్రి భువనగిరి (153)
20
5
1
3
మొత్తం
673
263
51
152
-
Dec 11, 2025 17:26 IST
హుస్నాబాద్ మండలం వంగరామయ్యపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
సిద్దిపేట జిల్లా: ములుగు మండలం అలియాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కొమ్ము నర్సమ్మ 256 ఓట్ల తో గెలుపు..
మహబూబ్ నగర్: తువ్వ గడ్డ సర్పంచ్ గా బిఆర్ఎస్ అభ్యర్థి చాంది బాయీ గెలుపు.
-
Dec 11, 2025 17:25 IST
కామారెడ్డి జిల్లా : భిక్కనూర్ మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచ్‌గా రికౌంటింగ్ తర్వాత భాగ్యమ్మ 6 ఓట్లతో విజయం
భిక్కనూర్ మండలం మోటాటిపల్లి గ్రామ సర్పంచ్‌గా గంధం భూమయ్య విజయం
దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో పట్నం లక్ష్మి బీజేపీ నుంచి సర్పంచ్‌గా గెలుపు
కామారెడ్డి మండలం గూడెం గ్రామ సర్పంచ్‌గా మోతె యాదగిరి గౌడ్ గెలుపు కాంగ్రెస్.
రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి తాండ గ్రామ సర్పంచ్ గా బన్సీలాల్ కాంగ్రెస్ గెలుపు. ఐదు ఓట్ల తేడాతో
రాజంపేట మండలం నడిపితాండ సర్పంచ్ గా షేర్ సింగ్ ఒక్క ఓటు తేడాతో గెలుపు
మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తండా సర్పంచిగా మలోత్ రుక్మి బాయ్ గెలుపు
కామారెడ్డి మండలం షాబ్దిపూర్ తండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లంబాడి సీతారాం నాయక్ విజయం
తాడ్వాయి మండలం సంగోజీవాడి సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తాజోద్దీన్ గెలుపు.
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం హారియా తండా సర్పంచ్ గా కాంగ్రెస్ స్వాతి (కాంగ్రెస్) 151 ఓట్ల మెజారిటీతో గెలుపు
ఖమ్మం జిల్లా: మధిర మండల రామచంద్రపురం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేదరమెట్ల లీలా 15 ఓట్ల మెజార్టీతో గెలుపు
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం గొంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్ధి అశోక్ గెలుపు.
ఖమ్మం జిల్లా: మధిర మండలం కృష్ణాపురం సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.
ఖమ్మం జిల్లా: మధిర మండలం తొండల గోపవరం పంచాయతీ కాంగ్రెస్ కైవసం.
8 వార్డులకు గాను ఏడు వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.
15 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కన్నా సాహెబ్ గెలుపు
ఖమ్మం జిల్లా: మధిర మండల రామచంద్రపురం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేదరమెట్ల లీలా విజయం.
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం అల్లీపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గోటూరు విజయలక్ష్మి గౌడ్ 559ఓట్లతో విజయం...
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఎమ్మెల్యే సొంత గ్రామమైన రంగారెడ్డిగూడ లో బిజెపి సర్పంచ్ అభ్యర్థి 31 ఓట్లతో కాటేపాగ రేవతి గెలుపు. కాసేపట్లో వెలువడవునున్న అధికార ప్రకటన..
సిద్దిపేట జిల్లా: వర్గల్ మండలం గోవిందా పూర్ లో... టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భీమ్ రెడ్డి గెలుపు
సిద్దిపేట జిల్లా : ములుగు మండలం బహింపూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మచ్చల కృష్ణ గెలుపు.
-
Dec 11, 2025 17:02 IST
సిద్దిపేట జిల్లా: జగదేవ్ పూర్ మండలం రాంనగర్ సర్పంచ్ అభ్యర్థి గా బునారి మల్లేశం 57 ( ఇండిపెండెంట్ ) అభ్యర్థి గెలుపు.
మంచిర్యాల : దండేపల్లి (మం) చెల్క గూడ సర్పంచ్‌గా ఆత్రం శాంకరి(బీఆర్‌ఎస్) విజయం.
-
Dec 11, 2025 17:00 IST
కామారెడ్డి జిల్లా: భిక్కనూర్ మండలం గుర్జకుంట గ్రామ సర్పంచ్‌గా సామ సంతోష్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు
కామారెడ్డి మండలం రాఘవపూర్ బిజెపి అభ్యర్థి ఎడ్ల వెన్నెల గెలుపు
భిక్కనూర్ మండలం ర్యాగట్ల పల్లి బిఆర్ఎస్ భాగ్య గెలుపు..
దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో పట్నం లక్ష్మి బిజెపి నుంచి సర్పంచిగా గెలుపు..
పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ గా భూమయ్య గెలుపు కాంగ్రెస్.
తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బద్దం చంద్రారెడ్డి విజయం.
భిక్కనూర్ మండలం మోటాటిపల్లి గ్రామ సర్పంచ్‌గా గంధం భూమయ్య విజయం
మాచారెడ్డి మండలం మైసమ్మ చెరువు తండా మాలోత్ రుక్మి బాయి
మాచారెడ్డి మండలం మర్రితండా సదర్ (కాంగ్రెస్)
భిక్కనూర్ మండలం అయ్యవారిపల్లి సత్యం (కాంగ్రెస్)
భిక్కనూర్ మండలం ఇసాన్నపల్లి గ్రామ సర్పంచ్‌గా రాములు (బీఆర్ఎస్) గెలుపు.
-
Dec 11, 2025 16:59 IST
నిజామాబాద్ జిల్లా: వర్ని మండలం నెహ్రూ నగర్ సర్పంచ్ గా మొలకల పద్మ కాంగ్రెస్ 44 మెజార్టీతో గెలుపు
కోకల్ దాస్ తండా సర్పంచ్ గా గీత సంగ్రామం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 126 ఓట్ల మెజారిటీతో గెలుపు
పోతంగల్ మండలం తిరుమలపూర్ బిజెపి పార్టీ అభ్యర్థి విజయ్ 90 ఓట్లు తో సర్పంచ్ గెలుపు
వర్ని మండలం నెహ్రూ నగర్ సర్పంచ్ గా మొలకల పద్మ కాంగ్రెస్ 44 మెజార్టీతో గెలుపు
కోకల్ దాస్ తండా సర్పంచ్ గా గీత సంగ్రామం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 126 ఓట్ల మెజారిటీతో గెలుపు
సంగారెడ్డి మండలం నాగపూరు నాలుగో వార్డులో ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా రావడంతో టాస్ వేసి విజేతను ప్రకటించిన అధికారులు. విజయలక్ష్మి అనే మహిళ విజేతగా నిలిచారు.
సిద్దిపేట జిల్లా : ములుగు మండలం వాగునూతి లో బి ఆర్ ఎస్ బలపర్చిన అభ్యర్థి స్వప్న 302 ఓట్ల మెజారిటీతో గెలుపు..
-
Dec 11, 2025 16:57 IST
ఖమ్మం జిల్లా: కొనిజర్ల మండలం అంజినాపురంలో కాంగ్రెస్ అభ్యర్ది అంబడిపూడి కమల విజయం
ఖమ్మం జిల్లా: చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ఖమ్మం: రఘునాథ పాలెం మండలం వి.ఆర్ బంజర గ్రామపంచాయతీ 209 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విజయం..
సిద్దిపేట జిల్లా: రాయపోలు మండల్ తిమ్మక్క పల్లి గ్రామంలో సత్తు అశోక్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా 475 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది
మంచిర్యాల : హాజీపూర్ మండలంలోని ర్యాలీ సర్పంచ్ గా జగుణాక అరుణ(కాంగ్రెస్) గెలుపు
ఖమ్మం జిల్లా: రఘునాథపాలెం మండలం మూలగూడెం BRS సర్పంచ్ అభ్యర్థి జర్పుల రవీందర్ 79ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో తల్లిపై కూతురు విజయం.. తల్లి గంగవ్వపై కూతురు సుమలత విజయం
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుమలత విజయంతో గ్రామంలో సంబరాలు..
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం పోసాన్పల్లి బిఆర్ఎస్ అభ్యర్థి మల్లవ్వ లక్ష్మన్ 28ఓట్లతో గెలుపు..
జోగులాంబ గద్వాల జిల్లా: ధరూర్ మండలం నాగర్ దొడ్డి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మల్లారెడ్డి గెలుపు (BRS)
జోగులాంబ గద్వాల జిల్లా: కేటీ దొడ్డి మండలం ఉమిత్యాల గ్రామ సర్పంచ్ గా సరోజమ్మ(ఎమ్మెల్యే వర్గం) గెలుపు.
-
Dec 11, 2025 16:55 IST
రాజాపూర్ మండలంలో ఐదు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు..
రాఘవపూర్, దోండ్లపల్లి, చొక్కం పేట్ ,కుతినేపల్లి, కోర్ర తండా గ్రామాల్లో భారీ విజయం..
-
Dec 11, 2025 16:54 IST
జోగులాంబ గద్వాల జిల్లా: గట్టు మండలం బస్వపురం గ్రామ సర్పంచ్ గా శ్రీరాములు గౌడ్ గెలుపు(ఎమ్మెల్యే వర్గం).
జోగులాంబ గద్వాల జిల్లా: గట్టు మండలం అంతంపల్లి గ్రామ సర్పంచ్ గా శంకరమ్మ గెలుపు(ఎమ్మెల్యే వర్గం).
జోగులాంబ గద్వాల జిల్లా: గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి గ్రామ సర్పంచ్ గా గడ్డం భీమయ్య గెలుపు(ఎమ్మెల్యే వర్గం)
నవాబ్ పేట మండలం రేకుల చౌడపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు.
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ఎమ్మెల్యే గ్రామం మంగంపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ రమేష్ 167 ఓట్లతో విజయం.
గణపురం మండలం అల్లమాయపల్లి గ్రామంలో కాంగ్రెస్ విజయం.
జోగులాంబ గద్వాల జిల్లా: ధరూర్ మండలం నీలహళ్లి గ్రామ సర్పంచ్ గా రంగారెడ్డి(బీజేపీ) గెలుపు.
నవాబ్ పేట మండలంలో కాంగ్రెస్ అభ్యర్థులు రేకుల చౌడాపూర్, చెన్నారెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, ఊరంచుతాండ, కిషన్ గూడ లలో కాంగ్రెస్ సర్పంచ్‌ల గెలుపు...
రాజాపూర్ మండలం మల్లేపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లింగం 364 ఓట్ల మెజారిటీతో కావలి భాస్కర్ పై ఘనవిజయం సాధించారు.
రాజాపూర్ మండలం బీబీనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా 162 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదమ్మ విజయం.
-
Dec 11, 2025 16:52 IST
నిర్మల్ జిల్లా: దస్తూరాబాద్ మండలం ఆకొండపేట గ్రామ సర్పంచ్.. జాడి మాధవి. (టిఆర్ఎస్) విజయం
ఎర్రగుంట గ్రామ సర్పంచ్... భూఖ్య పద్మ..(టిఆర్ఎస్)విజయం
ఆదిలాబాద్ ఇంద్రవెల్లి తుమ్మగూడలో సర్పంచ్ గా బిజెపి అభ్యర్థి కనక చందు విజయం
హీరాపూర్ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి అత్త లక్ష్మిబాయి విజయం.. కోడలు మహేశ్వరీ ఓటమి
నిర్మల్ జిల్లా: దస్తూరాబాద్ మండలం గోడిసిరాల గోండు గూడా సర్పంచ్‌గా మేస్త్రం సురేందర్ గెలుపు కాంగ్రెస్
సిద్దిపేట జిల్లా : ములుగు మండలం దాసర్లపల్లిలో బిఆరెస్ బలపర్చిన అభ్యర్థి అనురాధ 102 ఓట్ల మెజారిటీతో గెలుపు..
ఖమ్మం జిల్లా: ఎర్రుపాలెం మండలం తెల్లపాలెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి 1 ఓటు మెజారిటీతో మేరీ చెన్నయ్య గెలుపు.
-
Dec 11, 2025 16:41 IST
మునుగోడు నియోజకవర్గం జక్కల వారి గూడెంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు

-
Dec 11, 2025 16:39 IST
సంగారెడ్డి జిల్లా: కంది మండలం చెర్ల గూడెం సర్పంచ్ గా బీఆర్ ఎస్ బలపరిచిన భూమయ్య యాదవ్ విజయం...
ఖమ్మం: రఘునాథపాలెం మండలం సూర్యా తండా గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గెలుపు
ఖమ్మం: రఘునాథపాలెం మండలం దొనబండ కాంగ్రెస్ పార్టీ కైవసం.. సర్పంచ్ అభ్యర్థి తేజావత్ నవీన్ గెలుపు..
ఖమ్మం జిల్లా: ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి 525 ఓట్ల మెజార్టీతో గెలుపు.
-
Dec 11, 2025 16:38 IST
నల్లగొండ : తిప్పర్తి మండలం యల్లమ్మగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి 462 ఓట్లతో విజయం
ఇదే గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారాని నెలకొన్న వివాదం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.
నిర్మల్ : ఖానాపూర్ (మం) సేవ్యా నాయక్ తండా సర్పంచ్ గా భూక్యా స్రవంతి (కాంగ్రెస్) గెలుపు..
సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం కోనాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా బి ఆర్ ఎస్ బలపరచిన రుక్మిణి రాజిరెడ్డి గెలుపు
దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో బి ఆర్ ఎస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి శేఖర్ రెడ్డి 57 ఓట్ల తో గెలుపు.
ములుగు మండలం శ్రీరాంపూర్ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బీసమైన రాజు 110 ఓట్లతో గెలుపు.
ఖమ్మం జిల్లా: రఘునాథపాలెం మండలం బధ్యాతండా లో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ కోటేష్ విజయం.
ఖమ్మం జిల్లా: స్టేజి పినపాక 101 ఓట్ల తో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణారావు విజయం
నిర్మల్ జిల్లా: మామడ (మం)తాండ్ర గసర్పంచుగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి కస్తూరి భాస్కర్ 76 ఓట్ల మెజారిటీతో విజయం .
నిర్మల్ జిల్లా: మామడ (మం) పోతారం సర్పంచుగా ఇండిపెండెంట్ అభ్యర్థి రేసు వనజ విజయం .
సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మండలంవీరారెడ్డిపల్లి సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపరిచిన బుద్ధుల దుర్గ విజయం.
-
Dec 11, 2025 16:36 IST
జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల మండలం బస్వపురం గ్రామ సర్పంచ్ గా పవిత్ర(ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం) గెలుపు..
కేటీ దొడ్డి మండలం సోంపురం గ్రామ సర్పంచ్ గా సరోజినమ్మ(ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గం) గెలుపు..
కేటి దొడ్డి మండలం మైలగడ్డ గ్రామ సర్పంచ్ గా రామలక్ష్మి37 ఓట్ల మెజార్టీతో గెలుపు(కాంగ్రెస్ సరిత వర్గం)..
వనపర్తి జిల్లా: పెద్దమందడి మండలం అనకాయపల్లి తండా లో కాంగ్రెస్ అభ్యర్థి ఆంజనేయులు 94 ఓట్లతో విజయం..
-
Dec 11, 2025 16:35 IST
ఖమ్మం జిల్లా: రఘునాథపాలెం మండలం KV బంజర BRS సర్పంచ్ అభ్యర్థి భూక్యా సరిత సౌందర్య 32ఓట్ల మెజారిటీతో విజయం..
మధిర మండలం బయ్యారం గ్రామంలో 3 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ గెలుపు..
నిర్మల్ : ఖానాపూర్ (మం ) తర్లపాడు సర్పంచ్ గా పోలంపల్లి సచిన్ (కాంగ్రెస్) గెలుపు..
ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం మల్లపూర్ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి దోంది రావు విజయం
దోడందలో సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి దూదిరామ్ విజయం
ఇచ్చోడ మండలంలోని హీరాపూర్ సర్పంచ్ గా లత రాథోడ్ విజయం
కొమురం భీమ్ జిల్లా: జైనూరు మండలం పానపాటర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా తులసి బాయి, 40 ఓట్లు మెజారిటీ తో గెలుపు
-
Dec 11, 2025 16:33 IST
సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మండలం రాంరెడ్డిబావి సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన మహిపాల్ రెడ్డి విజయం
గుమ్మడిదల (మం) నాగిరెడ్డిగూడెం సర్పంచ్ గా బీఆర్ ఎస్ బలపరిచిన గడ్డం లావణ్య గోవర్ధన్ రెడ్డి విజయం..
ఖమ్మం జిల్లా: రఘునాథపాలెం మండలం కొర్లబోడుతండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ కైవసం, సర్పంచ్ అభ్యర్థిగా భూక్యా చిన్నయ్య నాయక్ 31 ఓట్ల మెజార్టీతో గెలుపు..
-
Dec 11, 2025 16:24 IST
ఖమ్మం జిల్లా: బోనకల్లు మండలం ఎల్.గోవిందపురం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఇస్రం అరుణ గెలుపు.
వైరా మండలం లింగన్నపేట గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చంగల పరుశురాములు విజయం.
-
Dec 11, 2025 16:22 IST
ఖమ్మం జిల్లా: ఎరుపాలెం మండలం తక్కెళ్ళపాడు లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం.
పెద్దపల్లి జిల్లా: కాల్వ శ్రీరాంపూర్ మండలం లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
లక్ష్మిపూర్ సర్పంచ్‌గా మేకల లావణ్య( కాంగ్రెస్ పార్టీ)
ఆరేపల్లి సర్పంచ్‌గా గరిడే లక్ష్మీ (బి ఆర్ ఎస్ పార్టీ)
-
Dec 11, 2025 16:21 IST
ఖమ్మం జిల్లా: కొనిజర్ల మండలంలోని మేకల కుంట, గద్దలగూడెం గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ గెలుపు
భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలం పెద్దిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కణితి రామకృష్ణ విజయం
-
Dec 11, 2025 16:20 IST
నిర్మల్ జిల్లా: లక్ష్మణ్ చందా (మం) బాబాపూర్ సర్పంచిగా పడిగేల లక్మి (కాంగ్రెస్) విజయం
-
Dec 11, 2025 16:19 IST
వనపర్తి జిల్లా: పెద్దమందడి మండలం అమ్మపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి 76 ఓట్లతో విజయం
నిర్మల్ జిల్లా: మామడ మండలంలోని నల్దుర్తి సర్పంచ్ గా సోదారి సునీత (కాంగ్రెస్ రెబల్)
రాయదారి = బంక తిరుపతి (స్వతంత్ర అభ్యర్థి ) గెలుపు
హనుమకొండ : కమలాపూర్ మండలం ఆరేపల్లి సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి పోతరబోయిన స్రవంతి గెలుపు.. 4 ఓట్లతో గెలిచిన స్రవంతి
-
Dec 11, 2025 16:15 IST
తెలంగాణలో మొదటి దశ ఎన్నికల ఫలితాల శాతం 79.15
-
Dec 11, 2025 16:12 IST
ఖమ్మం జిల్లా: మధిర మండలం వెంకటాపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరుచూరి హరినాథ్ గెలుపు
కామరెడ్డి: బిక్కనూరు మండలం ర్యాగట్ల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భాగ్యమ్మ విజయం.
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మిపై విజయం సాధించిన భాగ్యమ్మ
కామారెడ్డి: కామారెడ్డి మండలం కొటాలపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఆకుల శ్యామ్ విజయం.
-
Dec 11, 2025 16:10 IST
కాంగ్రెస్ మద్దతుదారు గెలుపు..
సిద్దిపేట జిల్లా: వర్గల్ మండలం శాకారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గోరె మియా 7 ఓట్లతో గెలుపు.
-
Dec 11, 2025 15:44 IST
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాల వారీగా..
రాజన్న సిరిసిల్ల(85) - 6 కాంగ్రెస్, 4 స్థానాల్లో BRS మద్దతుదారులు ఆధిక్యం..
వనపర్తి(87) - 2 కాంగ్రెస్, 4 స్థానాల్లో BRS మద్దతుదారులు ఆధిక్యం..
వరంగల్(91) - 8 స్థానాల్లో కాంగ్రెస్, 3 చోట్ల ఇతరులు ఆధిక్యం..
వికారాబాద్(262) - 39 చోట్ల కాంగ్రెస్, 3 BRS, ఒకచోట ఇతరులు ఆధిక్యం..
సంగారెడ్డి(136) - 5 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో ఇతరులు ఆధిక్యం..
సిద్దిపేట(163) - 3 కాంగ్రెస్, 4 BRS, 1 BJP, 8 స్థానాల్లో ఇతరులు ఆధిక్యం
-
Dec 11, 2025 14:54 IST
కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు..
సాయంత్రం 5 గంటల్లోపు వెలువడనున్న ఫలితాలు..
తెలంగాణ వ్యాప్తంగా 70 శాతం పైగా పోలింగ్..
తొలివిడత 3,834 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికలు.
-
Dec 11, 2025 14:43 IST
రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్ నందిగామ మండలంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు




-
Dec 11, 2025 14:35 IST
మెదక్ జిల్లాలో 85.93 శాతం, సంగారెడ్డి జిల్లాలో 84. 71 శాతం పోలింగ్..
భద్రాద్రి కొత్తగూడెంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
145 గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న కౌంటింగ్..
మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 62.46 శాతం నమోదైన పోలింగ్.
-
Dec 11, 2025 14:26 IST
మహబూబ్ నగర్ సిటీ : మహబూబ్ నగర్ రూరల్ మండల్ లో 84.49 శాతం పోలింగ్ నమోదు.
-
Dec 11, 2025 14:25 IST
భద్రాద్రి కొత్తగూడెం: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
145 గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న కౌంటింగ్..
తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది..
మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 62.46 శాతం నమోదైన పోలింగ్.
-
Dec 11, 2025 13:15 IST
ముగిసిన తోలి విడత పంచాయితి ఎన్నికల పర్వం
అన్ని స్థానాల్లో దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్
ఒంటి గంట వరకు క్యూ లైన్ లో ఉన్న వారికీ ఓటు వేసే అవకాశం
-
Dec 11, 2025 13:05 IST
తెలంగాణలో ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
మ.ఒంటిగంటలోపు లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం
-
Dec 11, 2025 12:11 IST
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న నాలుగు మండలాల్లో పోలింగ్ శాతం ఉదయం 11 గంటల వరకు
కల్వకుర్తి మండల పరిధిలో కాగా అత్యధికంగా జిల్లెల గ్రామపంచాయతీ పరిధిలో 52% నమోదు
వంగూరు మండల పరిధిలో 47.1 శాతం పోలింగ్ నమోదు
ఊరుకొండ మండల పరిధిలో 51.6 శాతం నమోదు
వెల్దండ మండల పరిధిలో మొత్తం 53 శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 11:56 IST
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం 11:30 వరకు పోలింగ్ శాతం
నవాబుపేట్- 65 శాతం
రాజాపూర్ - 62 శాతం
-
Dec 11, 2025 11:51 IST
ఉదయం 11గంటల వరకు పోలింగ్ శాతం
ఆదిలాబాద్- 40.37 శాతం
నిర్మల్- 53.25శాతం
మంచిర్యాల- 48.87
ఆసిఫాబాద్- 58.51శాతం
-
Dec 11, 2025 11:48 IST
వనపర్తి జిల్లా 51.8 శాతం పోలింగ్ నమోదు
రంగారెడ్డి జిల్లా 53.34 శాతం పోలింగ్ నమోదు
నాగర్ కర్నూల్ జిల్లా 52.42 శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 11:45 IST
సూర్యాపేట: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11 గంటల వరకు పోలింగ్ 61.75 % నమోదు
-
Dec 11, 2025 11:44 IST
నల్లగొండ : జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11 గంటల వరకు పోలింగ్ 56.75 % నమోదు
-
Dec 11, 2025 11:40 IST
యాదాద్రి:
జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 11 గంటల వరకు పోలింగ్ 54.84% నమోదు
-
Dec 11, 2025 11:33 IST
సిద్దిపేట జిల్లా: 11 గంటల వరకు 56.2 శాతం పోలింగ్ నమోదు..
-
Dec 11, 2025 11:28 IST
ఖమ్మం జిల్లా: 11 గంటలకు పోలింగ్ 52.25 శాతం నమోదు
-
Dec 11, 2025 11:23 IST
నిజామాబాద్:
ఉదయం 11.00 గంటల సమయానికి సగటున 50.73శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 11:15 IST
భూపాలపల్లి జిల్లాలో సర్పంచి ఎన్నికలు మొదటి విడత ప్రారంభమైన రేగొండ గణపురం గోరు కొత్తపల్లి మొగుళ్లపల్లి మండలాలు భారీ బందోబస్తు మధ్య ప్రారంభమైనవి.



-
Dec 11, 2025 10:34 IST
కామారెడ్డి:
ఎన్నికలను బహిష్కరించిన రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తాండ వాసులు.
తమకు సమాచారం ఇవ్వకుండా పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్ ను ఏకగ్రీవం చేసుకున్నారని నిరసన
పెద్ద గోకుల్ తండా వాసిని వేలంపాట ద్వారా ఏకగ్రీవం చేసుకున్నట్లు అరోపిస్తున్న చిన్న గోకుల్ తండావాసులు.
దీంతో ఓట్లు వేయకుండా తండాల్లోనే ఉన్న చిన్న గోకుల్ తండా వాసులు.
తమకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయలని డిమండ్
-
Dec 11, 2025 10:21 IST
సిద్దిపేట: మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న ఏడు మండలాలలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 24.38 శాతం పోలింగ్ నమోదు..
దౌల్తాబాద్ - 22.1%
గజ్వేల్ - 21.05 %
జగదేవ్ పూర్ - 21.26 %
మార్కుక్ - 29.30 %
ములుగు - 26.87 %
రాయ పోల్ - 26.37 %
వర్గల్ - 26.18 %
-
Dec 11, 2025 10:20 IST
వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలో 23.76% ఓటు నమోదు
-
Dec 11, 2025 10:12 IST
ఆసిఫాబాద్: 9గంటల వరకు 19. 10శాతం నమోదు
-
Dec 11, 2025 10:07 IST
నల్లగొండ : జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 9 గంటల వరకు పోలింగ్ 21.90 శాతం నమోదు
సూర్యాపేట : జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 9 గంటల వరకు పోలింగ్ 27.36 శాతం నమోదు
-
Dec 11, 2025 10:00 IST
యాదాద్రి : జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 9 గంటల వరకు పోలింగ్ 20.23 శాతం నమోదు
-
Dec 11, 2025 09:59 IST
జోగులాంబ గద్వాల 22.26 శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 09:59 IST
సిద్దిపేట:
జిల్లాలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 24.3శాతం పోలింగ్ నమోదు..
-
Dec 11, 2025 09:59 IST
నారాయణపేట జిల్లా 21.13 శాతం పోలింగ్
-
Dec 11, 2025 09:58 IST
జడ్చర్ల నియోజకవర్గం పోలింగ్ రాజాపూర్ 22.60 శాతం
నవబపేట 25.30 శాతం
ఊరుకొండ 24.55 శాతం
-
Dec 11, 2025 09:58 IST
9 గంటల వరకు వనపర్తి నియోజకవర్గంలోని ఐదు మండలాల పోలింగ్ శాతం
ఘనపూర్: 20%
గోపాలపేట్: 17.4%
పెద్దమందడి: 21.8%
రేవల్లి: 21.1%
ఎదుల: 23.6%
మొత్తం: 20.5%
-
Dec 11, 2025 09:57 IST
ఆదిలాబాద్:
9గంటల వరకు 10.67శాతం నమోదు
-
Dec 11, 2025 09:56 IST
నిర్మల్:
9గంటల వరకు 16.57శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 09:56 IST
నిజామాబాద్:
ఉదయం 9.00 గంటల వరకు 19.80 శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 09:55 IST
మెదక్ జిల్లా
ఉదయం 9 గంటల వరకు 20.52 శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 09:55 IST
జోగులాంబ గద్వాల జిల్లా: ధరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి దంపతులు.
-
Dec 11, 2025 09:55 IST
మంచిర్యాల జిల్లా లో 9గంటల వరకు 17శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 09:54 IST
సంగారెడ్డి జిల్లా
ఉదయం 9 గంటల వరకు 23.46 శాతం పోలింగ్ నమోదు
-
Dec 11, 2025 09:35 IST
ఉదయం 7 గంటల నుండి 9.30 వరకు మొదటి దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ శాతం 18.27
-
Dec 11, 2025 09:33 IST
సిద్దిపేట:
జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ హైమవతి.
జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్.
చలికాలం కావడంతో ఉదయం కొంత మందకొడిగా కొనసాగిన పోలింగ్.
మధ్యాహ్నం 12, ఒంటి గంట వరకు పోలింగ్ పూర్తయ్యే అవకాశం.
మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది.
జిల్లాలో 33 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు.
ఐదు కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం.
-
Dec 11, 2025 09:31 IST
నిజామాబాద్: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
ఎడపల్లి మండలం జానకంపేట, ఎం.ఎస్.సీ ఫారం లలో ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్
-
Dec 11, 2025 08:58 IST
మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం అమనగల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల కాళ్ళు మొక్కి తమకు ఓటు వేయాలంటూ వేడుకుంటున్న ఆభ్యర్ధలు
-
Dec 11, 2025 08:43 IST
వరంగల్: వృద్ధులు, వికలాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకు వస్తున్న కుటుంబ సభ్యులు
గేట్ దగ్గర కుటుంబ సభ్యులను అడ్డుకుంటున్న పోలీసులు
గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ గానీ, ఆశా వర్కర్లతో రావాలని సూచిస్తున్న పోలీసులు
-
Dec 11, 2025 08:40 IST
యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తుర్కపల్లి మండలం రుస్తాపురం లో పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్న గ్రామస్తులు..జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎన్నికల సరళి పరిశీలించారు



-
Dec 11, 2025 08:39 IST
తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా ఖీల్లా ఘణపురం మండలం వెంకటం పల్లి గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్న గ్రామస్తులు



-
Dec 11, 2025 08:37 IST
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా ఖీల్లా ఘణపురం మండలం కేంద్రంలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు



-
Dec 11, 2025 08:29 IST
సిద్దిపేట: గజ్వేల్ మండలం అక్కారం బస్టాప్ వద్ద కారులో తరలిస్తున్న రూ.2.25 లక్షలు సీజ్ చేసిన గజ్వేల్ పోలీసులు
జగదేవ్ పూర్ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా అభ్యర్థి డబ్బులుగా గుర్తించినట్లు సమాచారం
-
Dec 11, 2025 08:15 IST
వరంగల్: పర్వతగిరి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-
Dec 11, 2025 07:29 IST
గ్రామపొరు లైవ్ అప్డేట్స్..
-
Dec 11, 2025 07:26 IST
కరీంనగర్: మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
కరీంనగర్ జిల్లాలో 89 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు పోలింగ్
-
Dec 11, 2025 07:26 IST
నల్లగొండ : కేతేపల్లి మండలం కొర్లపహాడ్ లో ఉద్రిక్తత
రాళ్లు, కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు…అర్ధరాత్రి ఘటన
పలువురికి గాయాలు. ఆస్పత్రికి తరలింపు
డబ్బుల పంపిణీ సమయంలో ఘర్షణ
-
Dec 11, 2025 07:24 IST
నిజామాబాద్: జిల్లాలో నేడు మొదటి విడత పోలింగ్
బోధన్ డివిజన్లోని మొత్తం సర్పంచ్ స్థానాలు : 184
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ స్థానాలు : 29
ఎన్నికలు జరుగనున్న సర్పంచ్ స్థానాలు :155
పోటీలో ఉన్న అభ్యర్ధులు : 546
మొత్తం వార్డు స్థానాలు : 1642
నామినేషన్లు దాఖలు కాని వార్డు స్థానాలు : 07
ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు స్థానాలు : 575
ఎన్నికలు జరుగనున్న వార్డు స్థానాలు :1,060
అభ్యర్ధులు : 3,067
ఓటర్ల సంఖ్య : 2,48,585
పోలింగ్ కేంద్రాలు : 1440
ఓట్ల లెక్కింపు : మధ్యాహ్నం 2 గం. నుంచి ప్రారంభం
-
Dec 11, 2025 07:24 IST
కామారెడ్డి: కామారెడ్డి డివిజన్లోని 10 మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
167 సర్పంచ్ స్థానాలకు, 1520 వార్డు స్థానాలకు నేడు పోలింగ్
11 సర్పంచ్, 433 వార్డు స్థానాలు ఏకగ్రీవం.
బరిలో 727 మంది సర్పంచి అభ్యర్థులు, 3048 మంది వార్డుల అభ్యర్థులు
1084 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.
ఎన్నికల్లో విధులు 6,640 మంది
-
Dec 11, 2025 07:24 IST
ఆదిలాబాద్: ఏజెన్సీ లో 6మండలాల్లో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్,
133 సర్పంచ్,438వార్డులకు ఎన్నికలు,
642పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు,
బరిలో 492మంది సర్పంచ్ అభ్యర్థులు,1035వార్డు అభ్యర్థులు,
ఓటు హక్కు వినయోగించు కోనున్న 1,71,894 ఓటర్లు
936మంది పోలీసులతో బందోబస్త్
-
Dec 11, 2025 07:23 IST
కొమురం భీం : 5 మండలాల్లో 106సర్పంచ్,368వార్డుల స్థానాలకు పోలింగ్,
327పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు,
బరిలో 855మంది అభ్యర్థులు,
మొత్తం 99,837 మంది ఓటర్లు
500మంది పోలీసులతో బందోబస్త్
-
Dec 11, 2025 07:23 IST
మంచిర్యాల : 81సర్పంచ్, 514వార్డు స్థానాల కు పోలింగ్,
514పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు,
సర్పంచ్ బరిలో 258,వార్డు సభ్యులు గా పోటీ లో 1476మంది అభ్యర్థులు,
1,28,694మంది ఓటర్లు,
పోలింగ్ విధుల్లో 2వేల మంది సిబ్బంది,
1600పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు
-
Dec 11, 2025 07:21 IST
నిర్మల్ : 6 మండలాల్లోని 119సర్పంచ్ లు,591వార్డు స్థానాలకు పోలింగ్,
సర్పంచ్ బరిలో 454, వార్డ్ సభ్యులు గా పోటీ లో ఉన్న 1369 అభ్యర్థులు,
1072పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు,
లక్షా 26 వేల ఓటర్లు,
800సిబ్బంది తో బందోబస్త్ ఏర్పాటు
-
Dec 11, 2025 07:20 IST
వరంగల్: ఉమ్మడి జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
మొదటి విడతలో 502 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల పోలింగ్
53చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
పోటీలో ఉన్న 1,749 మంది సర్పంచ్ అభ్యర్థులు
4,952 వార్డులకు ఎన్నికల పోలింగ్
బరిలో 8,676 మంది వార్డు సభ్యులు
981 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం
ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం
-
Dec 11, 2025 07:19 IST
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ కు సర్వం సిద్దం
మెదక్ జిల్లాలోని 160 గ్రామాలకు ఎన్నికలు.. 14 ఏకగ్రీవం.. బరిలో ఉన్న అభ్యర్థులు 411
1068 వార్డు స్థానాలకు గాను.. 332 ఏకగ్రీవం.. పోటీ చేస్తున్న అభ్యర్థులు 2426
సంగారెడ్డి జిల్లాల్లో 136 గ్రామాలకు ఎన్నికలు.. ఏడు గ్రామాలు ఏకగ్రీవం.. బరిలో 394 మంది
1,246 వార్డు స్థానాలకు 113 ఏకగ్రీవం. పోటీలో ఉన్న వారు 2,849 మంది
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు
అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక
-
Dec 11, 2025 07:16 IST
ఇవాళ తొలి విడత పంచాయితీ ఎన్నికలు
7గంటలకు పోలింగ్ స్టార్ట్
1 ఒంటి గంట వరకు పోలింగ్
ఆ తరువాత కౌంటింగ్ ఫలితాల విడుదల
ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నేడే
ఏక గ్రీవాలు మినహా 3,834 పంచాయితీల్లో పోలింగ్
డెబ్భై వేల మందితో పటిష్ట భద్రతా
ఏజెన్సీ ఏరియాలపై ఈసీ స్పెషల్ ఫోకస్
-
Dec 11, 2025 07:16 IST
తెలంగాణ: కాసేపట్లో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
మ.ఒంటి గంట వరకు కొనసాగనున్న పోలింగ్
మ.2గంటల నుంచి కౌంటింగ్, సాయంత్రం ఫలితాలు
3,834 పంచాయతీలు, 27,628 వార్డులకు ఎన్నికలు
బరిలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 56,19,430 మంది
50వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం