సీఎం రేవంత్‌తో సింగపూర్ కాన్సుల్ జనరల్ భేటీ
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:29 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ సోమవారం కలిశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ సోమవారం కలిశారు. జుబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనను పాంగ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.