Air India: ఆకాశంలో ‘‘లేడీస్ స్పెషల్’’
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:04 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎయిర్ ఇండియా లేడీస్ స్పెషల్ విమానాలను నడిపింది.

హైదరాబాద్ సిటీ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎయిర్ ఇండియా లేడీస్ స్పెషల్ విమానాలను నడిపింది. హైదరాబాద్ నుంచి లఖ్‌నవూ వెళ్లే విమానాన్ని పూర్తిగా మహిళలే నడిపారు. దీనితో పాటు దేశీయ, అంతర్జాతీయ విభాగాలలో మరో 14 ఎయిర్ ఇండియా విమానాల్లో అన్ని విభాగాలను పూర్తిగా అతివలే నిర్వర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..
Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..