Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం

ABN, Publish Date - Jul 31 , 2025 | 07:49 PM

హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియాను ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున మంత్రి శ్రీధర్ బాబు, అమెరికా తరపున యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హాజరయ్యారు.

Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం 1/6

హైదరాబాద్‌ నానక్‌రాం గూడలో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం

Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం 2/6

రాష్ట్ర ప్రభుత్వ తరపున కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, అమెరికా తరపున యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్

Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం 3/6

హైదరాబాద్‌లో వీసా అప్లికేషన్ల సంఖ్య ఏటా పెరుగుతుండడంతో కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం

Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం 4/6

వీసా కోసం వచ్చే వారు వేచిచూడగలిగే వాతావరణాన్ని కల్పించడం అభినందనీయం: మంత్రి శ్రీధర్ బాబు

Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం 5/6

వీసా అప్లికేషన్ ప్రక్రియలో భాగంగా వచ్చే సందర్శకుల కోసం కొత్త వెయిటింగ్ ఏరియా రూపొందించామని తెలిపిన జెన్నిఫర్ లార్సన్

Hyderabad: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త వెయిటింగ్ ఏరియా ప్రారంభం 6/6

అమెరికన్ కాన్సులేట్ జనరల్‌కు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను బహుకరించిన మంత్రి శ్రీధర్ బాబు

Updated at - Jul 31 , 2025 | 08:08 PM