Hyderabad Traffic: భారీ వర్షాలు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

ABN, Publish Date - Jul 23 , 2025 | 07:38 PM

హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.

Updated at - Jul 23 , 2025 | 07:47 PM