Akkanna Madanna Temple: భవిష్యవాణి వినిపించిన అనురాధ
ABN, Publish Date - Jul 21 , 2025 | 02:58 PM
హైదరాబాద్‌లో ఆషాఢ మాసం బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారి ఆలయాలకు భక్తులు బోనాలతో బారులు తీరారు.

హైదరాబాద్ పాతబస్తీ హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వద్ద బోనాల జాతర

అక్కన్న మాదన్న ఆలయంలో సందడి చేసిన పోతురాజులు

అమ్మవారి ఆలయానికి బోనాలతో బారులు తీరిన భక్తులు

దేవాలయం వద్ద భవిష్యవాణి వినిపించిన అనురాధ

భక్తులతో కిటకిటలాడిన అక్కన్న మాదన్న దేవాలయం
Updated at - Jul 21 , 2025 | 02:58 PM