Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు

ABN, Publish Date - Jul 08 , 2025 | 08:14 AM

నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గాని మంత్రి నారా లోకేష్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకేష్ వెంట మంత్రులు ఫరూక్, నారాయణ ఉన్నారు. ఆరోగ్య రొట్టెను మంత్రి లోకేష్ అందుకొని పలువురికి ఇచ్చారు. స్వర్ణాలఘాట్‌లో కోర్కెలు తీర్చే వరాల రొట్టెలను భక్తులు ఇచ్చిపుచ్చుకున్నారు. విద్య, ఉద్యోగం, ప్రమోషన్‌, సంతానం, గృహం, ఆరోగ్యం, వంటి రొట్టెల కోసం భక్తులు తరలి వచ్చారు.

 Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు 1/8

నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గాని మంత్రి నారా లోకేష్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు 2/8

లోకేష్ వెంట మంత్రులు ఫరూక్ , నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

 Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు 3/8

మంత్రి నారాయణకి రొట్టె తినిపిస్తున్న లోకేష్

 Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు 4/8

ఆరోగ్య రొట్టెను మంత్రి లోకేష్ అందుకొని పలువురికి ఇచ్చారు.

 Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు 5/8

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి రొట్టె తినిపిస్తున్న లోకేష్

 Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు 6/8

బారా షాహిద్ దర్గా దగ్గర ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి లోకేష్

 Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు 7/8

మంత్రి లోకేష్‌ని చూడటానికి తరలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు

 Minister Nara Lokesh: నెల్లూరు బారా షాహిద్ దర్గాలో మంత్రి నారా లోకేష్ ప్రార్థనలు 8/8

చిన్నారులతో మాట్లాడుతున్న లోకేష్

Updated at - Jul 08 , 2025 | 08:20 AM