ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Apr 27 , 2025 | 07:22 AM
విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో శతాబ్ది పూర్వ విద్యార్థుల భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన ఈ నూతన భవనం, ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రా మెడికల్ కాలేజీలో శతాబ్ది పూర్వ విద్యార్థుల భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

శతాబ్ది భవనంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు..

శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం...

ఆంధ్ర వైద్య కళాశాల సిబ్బందితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

ఆంధ్ర వైద్య కళాశాల సిబ్బందితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

ముఖ్యమంత్రి చంద్రబాబుకు మెమెంటో బహూకరిస్తున్న ఆంధ్ర వైద్య కళాశాల సిబ్బంది...
Updated at - Apr 27 , 2025 | 07:22 AM