Share News

Kashaya Dwajarohana: అత్యంత వైభవంగా కాషాయ ధ్వజారోహణం

ABN , Publish Date - Nov 25 , 2025 | 10:29 AM

రామభక్తుల సంకల్పం సిద్ధించిందని.. అయోధ్య రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ధర్మ ధ్వజం కేవలం జెండా కాదని.. భారత సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమని కొనియాడారు. అయోధ్య రామమందిరంలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Kashaya Dwajarohana: అత్యంత వైభవంగా కాషాయ ధ్వజారోహణం
Kashaya Dwajarohana

అయోధ్య, నవంబర్ 25: అయోధ్యలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అయోధ్యకు చేరుకున్నారు. రామ మందిర నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆలయ పనులు పూర్త్తయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం కోసం వీడియోపై క్లిక్ చేయండి..



ఈ వార్తలు కూడా చదవండి:

Volcano Eruption in Ethiopia: ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం..భారత్‌ నుంచి విమానాలు రద్దు

Ethiopia Volcanic ash Cloud: ఆఫ్రికాలో అగ్నిపర్వతం బద్దలు.. ఢిల్లీని తాకిన బూడిద మేఘాలు

Updated Date - Nov 25 , 2025 | 01:38 PM