Gold Prices Dec 03: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:58 AM
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు పెరిగాయి. అంతేకాక వెండి ధర కేజీ రూ.2 లక్షల మార్క్ ను టచ్ చేసింది. నేటి బంగార, వెండి ధరల వివరాలు చూస్తే...
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరికీ బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు పసిడి ఆభరణాలను కొనేందుకు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే పసిడి ధరల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. నేడు ఉదయం (డిసెంబర్ 3) 11.00 గంటల సమయంలో భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,580కు చేరుకుంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఇది రూ. 710 అధికం. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం కూడా సుమారు ఇదే స్థాయిలో పెరిగి రూ.1,19,700కు చేరుకుంది. కిలో వెండి రూ.5000 మేర పెరిగి 2,01,00కు చేరింది (Gold, Silver Rates on Dec 3).
బంగారం ధరలు ఇవీ (24కే, 22కే, 18కే)
అహ్మదాబాద్: ₹1,30,630, ₹1,19,750, ₹97,990
న్యూఢిల్లీ: ₹1,30,010, ₹1,19,190, ₹97,550
ముంబై: ₹1,29,860,₹1,19,040, ₹97,400
బెంగళూరు ₹1,29,860,₹1,19,040,₹97,400
విజయవాడ: ₹1,30,580, ₹1,19,700, ₹97,940
హైదరాబాద్: ₹1,30,580, ₹1,19,700, ₹97,940
చెన్నై: ₹1,31,340; ₹₹1,20,390; ₹1,00,390
కోల్‌కతా: ₹1,29,860; ₹1,19,040; ₹97,400
కేరళ: ₹1,30,580; ₹1,19,700; ₹97,940
పుణె: ₹1,30,580; ₹1,19,700; ₹97,940
కిలో వెండి ధర
చెన్నై: ₹2,01,100
ముంబై: ₹1,91,000
న్యూఢిల్లీ: ₹1,91,000
కోల్‌కతా: ₹1,91,000
బెంగళూరు: ₹1,91,000
హైదరాబాద్: ₹2,01,000
విజయవాడ: ₹2,01,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
రూపాయి రికార్డు పతనం.. సూచీలకు తప్పని నష్టాలు..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి