YS Sharmila: చంద్రబాబుకు శుభాకాంక్షలు
ABN , Publish Date - Apr 21 , 2025 | 05:33 AM
ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించింది

చంద్రబాబుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదిన శుభాకాంక్షాలు తెలిపారు. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని.. ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఎక్స్‌లో పీసీసీ చీఫ్ ఆకాంక్షించారు.