Share News

AP News: ఇదేమి ట్రెండ్‌ బాబోయ్..

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:26 PM

ఒకప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసిన నేతల బొమ్మలతో యువత టీ షర్టులు వేసుకునేవారు. ఆ తర్వాత కొటేషన్లు.. క్రమేణా తమ అభిమాన సినీ హీరోలు, రాజకీయ నేతల చిత్రాలతో టీ షర్టులు ధరిస్తూ వచ్చారు. ఇలా తమ అభిమానం చూపుకొనే వారు.

AP News: ఇదేమి ట్రెండ్‌ బాబోయ్..

తడ(నెల్లూరు): ఒకప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసిన నేతల బొమ్మలతో యువత టీ షర్టులు వేసుకునేవారు. ఆ తర్వాత కొటేషన్లు.. క్రమేణా తమ అభిమాన సినీ హీరోలు, రాజకీయ నేతల చిత్రాలతో టీ షర్టులు ధరిస్తూ వచ్చారు. ఇలా తమ అభిమానం చూపుకొనే వారు. మరిప్పుడు గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌(Veerappan) ఫొటోతో కూడిన టీ షర్టులు ధరిస్తుండటం జనాన్ని విస్మయానికి గురిచేస్తోంది.


nani5.2.jpg

ఇలా.. సోమవారం తడలోని శివాలయానికి ఓ భక్తుడు వీరప్పన్‌ ఫొటోతో ఉన్న టీషర్టు వేసుకుని రావడంతో ‘ఇదేమి ట్రెండ్‌’ అంటూ చర్చనీయాంశంగా మారింది. ఈ టీషర్టు రూ.300 అని, చెన్నై(Chennai)లో వీటికి మంచి డిమాండ్‌ ఉందంటూ ఆ యువకుడు చెప్పడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 29 , 2025 | 12:26 PM