Share News

Central Minister Chirag Paswan: ఆహార రంగంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ABN , Publish Date - Jul 18 , 2025 | 06:30 AM

నాణ్యమైన ఆహారోత్పత్తికి యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కేంద్ర ఆహార..

Central Minister Chirag Paswan: ఆహార రంగంలో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
Central Minister Chirag Paswan

  • యువకులకు కేంద్ర మంత్రి పాశ్వాన్‌ సూచన

  • తిరుపతి ఐఐటీలో కామన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ప్రారంభం

ఏర్పేడు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన ఆహారోత్పత్తికి యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ పిలుపునిచ్చారు. వారికి కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలనూ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో గురువారం కామన్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌)ను ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. తిరుపతి ఐఐటీ, ఎంవోఎ్‌ఫసీఐ సహకారంతో ఈ యూనిట్‌ను ఆదర్శ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ ప్రాంత ఆహార పంటలపై అధ్యయనానికి కేంద్ర నిపుణుల బృందాన్ని పంపుతామని చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 06:30 AM