ISRO Chairman vsit: అప్పన్న సేవలో ఇస్రో చైర్మన్
ABN , Publish Date - Jul 18 , 2025 | 06:26 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సింహాచలంలోని..

సింహాచలం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. కప్ప స్తంభం ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనాలీయగా, పర్యవేక్షణాధికారి జీవీవీఎస్‌కె ప్రసాద్ స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్