Share News

Fake Facebook ఎస్‌ఐ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:05 AM

రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ పేరుమీదుగా గుర్తుతెలియని వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ సృష్టించినట్టు తెలిసిందని రామగిరి పోలీసులు బుధవారం ప్రకటనలో తెలిపారు.

Fake Facebook  ఎస్‌ఐ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా

రామగిరి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ పేరుమీదుగా గుర్తుతెలియని వ్యక్తి నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ సృష్టించినట్టు తెలిసిందని రామగిరి పోలీసులు బుధవారం ప్రకటనలో తెలిపారు.


ఆ ఖాతా ద్వారా ఫ్రెండ్‌రిక్వె్‌స్టలు పంపించడం, అపోహలు సృష్టిం చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆ ఫేస్‌ బుక్‌ ఖాతాకు ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ ఖాతా నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని సూచించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 23 , 2025 | 01:05 AM