Chandrababu Praises: కోనేరు హంపీ విజయం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:51 AM
అంతర్జాతీయ వేదికపై కోనేరు హంపి మరింత ప్రకాశించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

అమరావతి: అంతర్జాతీయ వేదికపై కోనేరు హంపి మరింత ప్రకాశించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఫిడే వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా కోనేరు హంపి రికార్డు సృష్టించడంపై అభినందనలు తెలిపారు. ఎంతో మందికి ఆమె స్ఫూర్తి దాయకమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News