Home » Telangana » Mahbubnagar
ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో ప్రతీరైతుకు శాశ్వత పరిష్కారం లభి స్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
అకాలవర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా సత్వర చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
జమ్ము కశ్మీర్ పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ కొత్తపల్లి మండలంలోని భూనీడు గ్రామంలో సోమవారం రాత్రి జేఏసీ గ్రామ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
మండల కేంద్రం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారిపై పలు చోట్ల మలుపులతో పాటు సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.
బీటీ రోడ్డుకు చివర ఇరువైపులా సుమారు రెండు ఫీట్ల మేర రోడ్డుకు సమాంతరంగా మట్టిని నింపుతారు.
పార్టీలకతీతంగా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి అందరు కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జిల్లా అధికారులను ఆదేశించారు.
కార్మికుల శ్రమను దోచుకునేందుకు తెరపైకి 12 గంటల పని విధానాన్ని తీసుకువస్తున్నారని టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులం దరు భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భూసమస్యలకు పరి ష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండలం జట ప్రోలు గ్రామానికి చెందిన మహమ్మద్ మజాహర్ (35) ఆదివారం రాత్రి రో డ్డు ప్రమాదంలో మృతి చెందాడు.