Home » Zaheer Khan
Indian Premier League: ఐపీఎల్-2025 ఆరంభంలో వరుస విక్టరీలతో దుమ్మురేపిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు ముందు డీలాపడింది. బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఆ టీమ్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాడ్ ఫామ్ ఓ రీజన్ అనే చెప్పాలి.
Indian Premier League: భారత మాజీ ఆటగాడొకరు తండ్రి అయ్యారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత అతడికి సంతానం కలిగింది. మరి.. ఎవరా ప్లేయర్.. అనేది ఇప్పుడు చూద్దాం..
Mumbai Indians: ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ఆ జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. లక్నో మెంటార్ జహీర్ ఖాన్‌తో కలసి అతడు మాట్లాడిన చాట్ వీడియో వైరల్ అవుతోంది.
Champions Trophy Prediction: చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు షురూ అయిన నేపథ్యంలో ఈసారి కప్ ఎవరిదో అనే చర్చ మరింత ఊపందుకుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్లు ఏం చెబుతున్నారు? వాళ్ల ప్రిడిక్షన్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెర పైకి రాబోతున్నాడు. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్ లోకి రాబోతున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. ఈ మేరకు లఖ్‌నవూ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
గత కొన్ని రోజుల నుంచి బీసీసీఐ టీమిండియా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని ఇప్పటికే నియమించగా.. సహాయక సిబ్బందిని..
టీమిండియా మేనేజ్‌మెంట్ విషయంలో బీసీసీఐ కొత్త మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవ్వడంతో.. ప్రధాన కోచ్‌గా ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్‌ని...
కెప్టెన్సీ విషయంలో ఎవరు బెటర్? అనే ప్రస్తావన వస్తే.. మెజారిటీ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) పేరునే తీసుకుంటారు. తోటి ఆటగాళ్లతో ఎంతో స్నేహంగా ఉంటాడని, కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపిస్తాడని, ఒత్తిడి సమయాల్లోనూ చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తాడని అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. కానీ.. మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) మాత్రం అందుకు భిన్నంగా సమాధానం ఇచ్చాడు.