• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

Yuvagalam Book: యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు

Yuvagalam Book: యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు

Yuvagalam Book: యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంత్రి లోకేష్‌ అందజేశారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకంపై లోకేష్‌ను పవన్ అభినందించారు.

Nara Lokesh :మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్

Nara Lokesh :మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ మాట ఇచ్చారంటే నెరవేర్చి తీరుతున్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా లోకేష్ వడివడిగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలతో మంత్రి నారా లోకేష్ శెభాష్ అనిపించుకుంటున్నారు.

AP Elections: కొన్ని గంటల్లోనే అసలు ఘట్టం ప్రారంభం

AP Elections: కొన్ని గంటల్లోనే అసలు ఘట్టం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. అసలు ఘట్టానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

AP News: వేలాదిగా టీడీపీ శ్రేణులతో బయలుదేరిన ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెస్ రైలు

AP News: వేలాదిగా టీడీపీ శ్రేణులతో బయలుదేరిన ఎన్టీఆర్‌ ఎక్స్‌ప్రెస్ రైలు

Andhrapradesh: యువగళం నవశకం బహిరంగ సభకు వేలాదిగా టీడీపీ నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. యువగళం నవశకం బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు.

Ganta Srinivasrao: టీడీపీ- జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్

Ganta Srinivasrao: టీడీపీ- జనసేన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనుహ్య స్పందన వచ్చిందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రకు అనేక ఇబ్బందులు పెట్టారన్నారు.

Atchannaidu: యువగళం పాదయాత్ర ముగింపు సభను చరిత్రలో నిలుపుదాం

Atchannaidu: యువగళం పాదయాత్ర ముగింపు సభను చరిత్రలో నిలుపుదాం

Andhrapradesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర బహిరంగ సభను చరిత్రలో నిలుపుదామని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు.

Visakha: శివాజీనగర్‌లో ముగియనున్న లోకేష్ యావగళం పాదయాత్ర

Visakha: శివాజీనగర్‌లో ముగియనున్న లోకేష్ యావగళం పాదయాత్ర

విశాఖపట్నం: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.

Yuvagalam: నేడు లోకేష్ పాదయాత్ర ఇలా...

Yuvagalam: నేడు లోకేష్ పాదయాత్ర ఇలా...

విశాఖ: అబద్ద వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ చేతిలో దగాపడిన నవ్యాంధ్రను పరిరక్షించుకోవడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర ఆదివారం పెందుర్తి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలలో జరగనుంది.

YuvaGalam Padayatra: యాదవులతో లోకేష్ ముఖాముఖి

YuvaGalam Padayatra: యాదవులతో లోకేష్ ముఖాముఖి

Andhrapradesh: యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీవీఎంసీ 82వ వార్డులో యాదువలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?

Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో దూసుకెళ్తోంది. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి