• Home » YS Viveka

YS Viveka

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్‌లో ఉందని ఎద్దేవా చేశారు.

వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ

వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు(బుధవారం) విచారణ జరిగింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు మిగతా వారి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం

మాజీ మంత్రి వై ఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణ మంగళవారం జరిగింది.

వివేకా హత్య కేసు.. ఆ ఫైళ్లపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు..

వివేకా హత్య కేసు.. ఆ ఫైళ్లపై సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. నిందితులు సీబీఐ కోసం కాకుండా, ముందుగా సిట్ దర్యాప్తు చేసిన వివరాలను అందజేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

వివేకా కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోండి..

వివేకా కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోండి..

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్‌కు వైఎస్ సునీతా రెడ్డి లేఖ రాశారు.

Supreme Court: తదుపరి దర్యాప్తు అవసరముందా?: వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

Supreme Court: తదుపరి దర్యాప్తు అవసరముందా?: వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా.. అంటూ సీబీఐని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

YS Viveka Case: వివేకా మర్డర్‌ సీక్రెట్స్‌..!

YS Viveka Case: వివేకా మర్డర్‌ సీక్రెట్స్‌..!

కుటుంబం అన్నా.. కుటుంబ బంధాలన్నా.. జగన్ రెడ్డికి పెద్దగా నచ్చవు. ముఖ్యమంత్రి కాకముందు, సీఎం అయ్యాక.. ఆయన వ్యవహార శైలి, గతంలో చేసిన కుట్రలు వింటుంటే ఎంతటి విషపాతక లీడరో ఇట్టే అర్థమవుతుంది.

Viveka Case: వివేకా కేసులో సాక్షుల మరణాలపై విచారణ వేగవంతం

Viveka Case: వివేకా కేసులో సాక్షుల మరణాలపై విచారణ వేగవంతం

వివేకా హత్య కేసులో కీలక సాక్షుల మరణాలపై సిట్ విచారణ వేగవంతం చేసింది. ఆరుగురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రీసెంట్‌గా, రంగన్న మృతితో ఈ కేసు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

Pawan Kumar Investigation: పోలీసుల ముందు అవినాష్ అనుచరుడు

Pawan Kumar Investigation: పోలీసుల ముందు అవినాష్ అనుచరుడు

Pawan Kumar Investigation: ఎంపీ అవినాష్ అనుచరుడు పవన్ కుమారుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా కేసులో నిందితుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదుతో పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Viveka Case: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

Viveka Case: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తండ్రి హత్య కేసు విచారణపై హైకోర్టుకు పలు విజ్ణప్తులు చేశారు. సీబీఐ అధికారులతో పాటు నిందితులను కూడా ఆమె ప్రతివాదులుగా చేర్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి