• Home » Web

Web

Cyberabad Police Commissionerate: సరికొత్త రూపంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌

Cyberabad Police Commissionerate: సరికొత్త రూపంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌

పౌరులకు పారదర్శక సేవలను పెంపొందించడానికి సరికొత్తగా అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వయసుల వారికీ అందుబాటులో ఉండేలా, ప్రజలకు ముఖ్యమైన హెచ్చరికలు, సమాచారం వెంటనే తెలిసేలా సాంకేతిక బృందం డిజైన్‌ చేసిందని వివరించారు.

Washington: వెబ్‌ పేజీలను చదివి వినిపించేలా గూగుల్‌ క్రోమ్‌లో ఫీచర్‌..

Washington: వెబ్‌ పేజీలను చదివి వినిపించేలా గూగుల్‌ క్రోమ్‌లో ఫీచర్‌..

మీరు సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ బ్రౌజర్‌ క్రోమ్‌ను వాడుతున్నారా? అయితే.. ఇకపై ఎంచక్కా మీరు మీ మొబైల్‌లో వెబ్‌ పేజీలను ఆడియో రూపంలో వినొచ్చు. అంతేకాదు.. టేప్‌రికార్డర్‌, మ్యూజిక్‌ ప్లేయర్‌ మాదిరిగా.. రివైండ్‌, ఫార్వర్డ్‌, పాస్‌ వంటి ఆప్షన్లను కూడా వాడుకోవచ్చు.

AP Election 2024:వెబ్ క్యాస్టింగ్‌పై వైసీపీ కుట్ర.. ఎన్నికల కమిషన్ ఏం చేసిదంటే..?

AP Election 2024:వెబ్ క్యాస్టింగ్‌పై వైసీపీ కుట్ర.. ఎన్నికల కమిషన్ ఏం చేసిదంటే..?

పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది. సమస్యాత్మాక నియోజకవర్గాలో ఈసీ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ లేకుండా చేసేందుకు ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అల్లర్లు జరుగుతాయని భావించి ముందుగానే ఎలక్షన్ కమిషన్ (Election Commission) వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసింది. వెబ్ క్యాస్టింగ్‌ను ట్రైల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ కుయుక్తులు బయట పడ్డాయి.

Harshita Gaur: అల్లు అర్జున్ తో గోవా క్షణాలను తలుచుకుంటే...!

Harshita Gaur: అల్లు అర్జున్ తో గోవా క్షణాలను తలుచుకుంటే...!

మొదట హిందీలో విడుదలైన ఈ సిరీస్ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో ప్రసారమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి