Home » Wanaparthy
వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధన్‌గిరికి చెందిన పశువుల కాపరి మేకలి శేఖర్ నాటు బాంబులు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతి రోజూ లాగానే ఇవాళ(ఆదివారం) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పంట పొలాల వైపునకు వెళ్లాడు. అయితే..
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి కార్యకర్తలకు మొబైల్ ఫోన్ ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్ మినహా బీఆర్‌ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల ప్రచారం జోరందుకున్నది.
అంతర్రాష్ట్ర పందుల దొంగల ముఠాలు వనపర్తి జిల్లా పోలీసులకు సవాలు విసురుతున్నాయి. తమను వెంబడిస్తున్న పోలీసుల నుంచి సినీఫక్కీలో తప్పించుకుంటున్నాయి.
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని వెనకనుంచి మరోలారి ఢీ కొట్టింది. వెనుకాల ఉన్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది.
మనిషి కి మరణం ఉంటుంది కానీ కమ్యూనిజానికి మరణం ఉండదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శత వసంతాల ఉత్సవాలను ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
చిల్లుగారె, రాగిముద్దతో చికెన్‌ను ఇష్టంగా తినేటోళ్లు.. లెగ్‌పీస్ లేనిదే ముద్ద దిగనోళ్లు.. చికెన్ ముక్కలేనిదే పెగ్గుతో చీర్స్ చెప్పడానికి ఇష్టపడనోళ్లు.. వారానికి రెండుమూడుసార్లయినా చికెన్ బిర్యానీ తినకుండా ఉండలేనోళ్లు..
Telangana: తెలంగాణలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఒకేసారి నాలుగువేల కోళ్లు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. వనపత్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పెండింగ్ బిల్లులను విడుదల చేసేందుకు ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న వనపర్తి జిల్లా పెబ్బెరు మునిసిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషును ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు.
దేశంలో సామాజిక బాధ్యతల నిర్వహణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) ఎల్లప్పుడూ ముందుంటుందని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాస్ శెట్టి అన్నారు.