Home » Vladimir Putin
భారతదేశంలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు డిన్నర్‌లో భాగంగా మునగ సూప్‌ను కూడా ఇచ్చారు. మునగాకు సూప్‌ను ప్రతీ రోజు ఆహారంగా తీసుకోవటం వల్ల చాలా రకాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
భారత సంస్కృతి, కళా వైభవానికి అద్దం పట్టేలా ఉన్న పలు బహుమతులను ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇచ్చారు. మరి వీటి విశిష్టతలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అప్పులు ఇవ్వాల్సి వస్తుందనే కారణంగానే రష్యా అధ్యక్షులు ఎవరూ తమ దేశంలో పర్యటించరంటూ పాక్ జర్నలిస్టు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడే వరకూ పరిస్థితి ఇంతేనని నిర్వేదానికి లొనయ్యారు.
పాకిస్థాన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిషాకిచ్చారు. అఫ్గానిస్థాన్ పాలకులు తాలిబన్లు అన్న వాస్తవాన్ని అంగీకరించాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, డ్రగ్స్ ఉత్పత్తి కట్టడికి తాలిబన్లు కృషి చేస్తున్నారని కితాబునిచ్చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు షాక్ ఇచ్చే న్యూస్ చెప్పారు. భారత్‌కు నిరంతరంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి పుతిన్ ప్రభుత్వం భారత్‌పై విశ్వాసం ఉంచి ప్రతి విషయాన్ని తమతో పంచుకుందని మోదీ అన్నారు. ఇరుదేశాల మధ్య నమ్మకం అనేది గొప్ప బలమని, ఇదే విషయాన్ని తాము పదేపదే చెబుతూ వచ్చామని, ప్రపంచానికి కూడా తెలియజేశామని అన్నారు.
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్‌కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.
రష్యా హ్యూమనాయిడ్ రోబోట్ ‘గ్రీన్’ అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ముందు డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ చూసి పుతిన్ ఆశ్చర్యపోయారు. చాలా బాగా డ్యాన్స్ చేశావ్ అంటూ పొగిడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారతీయ సినిమాలంటే తమకు ఎంతో ఇష్టమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అందుకే ఇండియన్ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్ ఛానల్..
షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో మోదీ, పుతిన్‌ల బంధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరకాల స్నేహితులు ఒకే చోట కలుసుకోగానే ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు.