Home » Vijayasai Reddy Tweet
Vijayasai Reddy Tweet: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో నేడు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
వైసీపీ పార్టీలో నెం.2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పాక ఇటీవల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి వైసీపీకి షాకిచ్చాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి నందమూరి కుటుంబాన్ని కలిసి వైసీపీ పార్టీ అభిమానుల్లో కలవరం రేపాడు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ ముఖ్య అనుచరుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ..
తిరుపతి లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్న వేళ.. నిజాలు నిగ్గు తేల్చుందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిజాయితీ గల అధికారులకు ఆ కమిటీలో చోటు కల్పించింది. దీంతో తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతోనే వైసీపీ నేతలు సిట్‌పై ఆరోపణలు..
మీడియా సంస్ధల అధినేతలు, జర్నలిస్టులను కించపరచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు, ప్రజాసంఘాలు, పలు పార్టీలు ధ్వజమెత్తాయి.
వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం ఏంటో తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీలో జగన్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెడుతూ సోషల్ మీడియాలో..