Home » Vande Bharat Trains
జమ్మూ-కట్రా-శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు సేవలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు, 927 బ్రిడ్జిలు, మరియు చీనాబ్ రైల్వే ఆర్చి బ్రిడ్జి ఉండడం విశేషం
వందే భారత్ స్లీపర్ రైలు గురించి క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైన్ స్పీడ్ టెస్ట్ చేస్తున్న క్రమంలో ట్రైన్లో పెట్టిన గ్లాసులో నీరు కిందపడకపోవడం విశేమని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అధునాతన వసతులు, వేగంగా ప్రయాణంతో కొత్త తరం రైళ్లుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్‌ప్రె్‌సలు తరచూ ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ క్రేజ్ వచ్చింది. అంతేకాదు పలు దేశాలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చూపిస్తున్నాయి. అయితే వారు కొనుగోలు చేసేందుకు గల కారణాలు కూడా చెప్పారు. వారు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాని మోదీ ప్రారంభించిన నాగపూర్-సికింద్రాబాద్ వందేభారత్ రైలు శనివారం అర్ధరాత్రి సికింద్రాబాద్ చేరింది.
వందేభారత్ రైలు కాంట్రాక్టుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. అయితే కొద్దిసేపటికే రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి కౌంటర్ ఇచ్చింది.
వందే మెట్రో సర్వీస్ పేరును "నమో భారత్ ర్యాపిడ్ రైల్"గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది.
ఈరోజు 6 కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ(narendra Modi) జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్ల నిర్వహణ వల్ల కనెక్టివిటీ, సురక్షిత ప్రయాణం, ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త వందేభారత్ రైలు నిర్వహణతో వాటి సంఖ్య 54 నుంచి 60కి పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
దేశంలోని ప్రప్రథమ వందేభారత్ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇది అహ్మదాబాద్-భుజ్‌ల మధ్య తిరగనుంది.
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.