• Home » Uttam Kumar Reddy Nalamada- Congress

Uttam Kumar Reddy Nalamada- Congress

రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరిగానే..

రావణాసురుడి వల్ల రాముడికి పేరొచ్చిన మాదిరిగానే..

కేసీఆర్‌ వల్లనే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రావణాసురుడు లేకుంటే శ్రీరామునికి పేరు వచ్చేదే కాదన్నారు.

బియ్యం ఎగుమతులపై పోరు: అసెంబ్లీలో హరీశ్‌రావు, ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం

బియ్యం ఎగుమతులపై పోరు: అసెంబ్లీలో హరీశ్‌రావు, ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీలో బియ్యం ఎగుమతులపై సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసింది.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసింది.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

బీఆర్ఎస్‌ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్‌ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు..

Supreme Court: పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ

Supreme Court: పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ

పోలవరం - నల్లమల సాగర్‌ లింక్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంలో తెలంగాణ రిట్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Minister Uttam:ఏపీ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

Minister Uttam:ఏపీ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

పోలవరం- నల్లమల్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని పేర్కొన్నారు.

Irrigation Project Dispute: ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రత్యేక వ్యూహం.... సింఘ్వీతో సీఎం రేవంత్ చర్చలు

Irrigation Project Dispute: ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రత్యేక వ్యూహం.... సింఘ్వీతో సీఎం రేవంత్ చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో పర్యటించనున్నారు. ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది. ముంబై పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీతో సమావేశం కానున్నారు.

Uttam Kumar Reddy: హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్

Uttam Kumar Reddy: హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్

సాగునీటి అంశంపై హరీశ్ రావు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు.

Telangana Rising Global Summit: పెట్టుబడుల సునామీ!

Telangana Rising Global Summit: పెట్టుబడుల సునామీ!

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి......

Minister Uttam: ఇండస్ట్రీయల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు

Minister Uttam: ఇండస్ట్రీయల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు.

CM Revanth Reddy: రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

CM Revanth Reddy: రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్‌ని పక్కనబెట్టారని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి