Home » Upendra
Upendra Hero Journey: ఉపేంద్ర నటించిన ఏ సినిమా విడుదలకు ముందు చాలా సమస్యలు ఎదుర్కొంది. సెన్సార్ అవ్వటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే చివరకు సీనియర్ నటి సరోజాదేవి కారణంగా సెన్సార్ పూర్తయింది.
దక్షిణాది రాష్ట్రాల సీనీ పరిశ్రమలపై తనదైన ముద్ర వేసిన వారిలో కన్నడ నటుడు ఉపేంద్ర ఒకరు. విలక్షణమైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకొనే ఉపేంద్ర ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
నేను భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. అసిస్టెంట్ డైరక్టర్‌గా నా వృత్తి జీవితాన్ని ప్రారంభించినప్పుడు- సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకొనేవాణ్ణి. అదొక కోణం. కానీ నేను ఎప్పుడూ రియాలిటీలోనే బతుకుతూ ఉంటా. అయితే ఏదో చేయాలనే తపన మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటుంది.
ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు అంటూ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దూసుకెళుతున్నారు.
రియల్ స్టార్ ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోలుగా నటించిన సినిమా ‘కబ్జ’ (Kabzaa). యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఆర్. చంద్రు (R Chandru) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న విడుదల కానుంది.