Home » UDF
పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో సభ్యులు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.
కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన (Wayanad Landslide) ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 219కి చేరగా.. ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు.
కేరళ పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది.